అమెరికన్ డైమండ్స్‌తో చేసిన వింగ్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇలాంటి చెవిపోగులు ముఖానికి ప్రత్యేకమైన మెరుపును ఇస్తాయి.
జర్కాన్ రాళ్లతో చేసిన వింగ్ ఇయర్ రింగ్స్ ఇవి. చూడటానికి అచ్చం వజ్రాల్లా మెరుస్తాయి. వెస్టర్న్ డ్రెస్సులకు బాగా నప్పుతాయి.
హెవీగా కనిపించే ఈ వింగ్ ఇయర్ రింగ్స్‌ను ముఖం అందాన్ని రెట్టింపు చేస్తాయి.
పార్టీలకు సరిగ్గా నప్పే గోల్డ్ ప్లేటెడ్ డిజైన్ వింగ్ ఇయర్ రింగ్స్ ఇవి. చూడటానికి కాస్త హెవీగా, గ్రాండ్‌గా కనిపిస్తాయి.
సీతాకోకచిలుక రెక్కల ఆకారంలో ఉండే వింగ్ ఇయర్ రింగ్స్‌ను స్టడ్స్‌లా పెట్టుకోవచ్చు.
ఇవి చాలా తక్కువ ధరకే వస్తాయి. కేవలం 50 నుంచి 100 రూపాయలు ఖర్చు చేస్తే చాలు ఇవి వచ్చేస్తాయి.
ఈ రోల్డ్ గోల్డ్ ఇయర్ రంగ్స్ కేవలం 20 నుంచి 30 రూపాయలకే వస్తాయి.
Gold Chains: 10 గ్రాములలో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్లు
Bangles: చేతులకు నిండుగా అందమైన గాజుల డిజైన్లు
Emerald Toe Ring: పచ్చల మెట్టెలు అదిరిపోయే డిజైన్లు ఇవే
Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి