Telugu

10 గ్రాములలో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్లు

Telugu

అందమైన బంగారు చైన్లు

మీరు 10 గ్రాముల బరువులో గోల్డ్ చైన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో మంచిది ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: Getty
Telugu

యూనిక్ డిజైన్ గోల్డ్ చైన్

మీ అబ్బాయికి లేదా అల్లుడికి గోల్డ్ చైన్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఈ గోల్డ్ చైన్ ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: Getty
Telugu

మందంగా కనిపించే చైన్

ఒక తులం బరువులో బ్లాక్ ప్యాటర్న్ గోల్డ్ చైన్ ఇది. ఇది చాలా ట్రెండీగా కనిపిస్తుంది.

Image credits: Instagram@paris_chains
Telugu

డైలీ వేర్ గోల్డ్ చైన్

మీరు రోజూ ధరించడానికి జంజీర్ మోడల్ గోల్డ్ చైన్ కొనుగోలు చేయవచ్చు. ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, చాలా కాలం మన్నికగా ఉంటుంది.

Image credits: Instagram@alsyedgold
Telugu

రకరకాల చైన్ డిజైన్లు

ఇక్కడిచ్చిన గోల్డ్ చైన్లలో అనేక రకాల డిజైన్లు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: Instagram@john_the_jewe1er
Telugu

మహిళల చైన్లు

ఇక్కడిచ్చిన చైన్లు అమ్మాయిల కోసం తయారు చేసినవి. చాలా అందంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

మెడ నిండుగా

మెడ నిండుగా కనిపించేలా ఇలాంటి చైన్ ఎంపిక చేసుకోవచ్చు. ఇది పది గ్రాముల్లో వస్తుంది.

Image credits: Getty

Bangles: చేతులకు నిండుగా అందమైన గాజుల డిజైన్లు

Emerald Toe Ring: పచ్చల మెట్టెలు అదిరిపోయే డిజైన్లు ఇవే

Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి

2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!