Telugu

చేతులకు నిండుగా అందమైన గాజుల డిజైన్లు

Telugu

ప్లెయిన్ బంగారు గాజులు

ఈ గోల్డ్ ప్లేటెడ్ గాజులను రోజువారీ వేసుకోవడానికి సరైనవి. ఇవి ఆఫీస్ వేర్ కు పనికొస్తాయి.

Image credits: gemini
Telugu

సన్నని డిజైన్ గాజులు

ఈ గాజులు చేతులకు చాలా అందంగా కనిపిస్తాయి. వీటిని సింగిల్‌గా వేసుకోవచ్చు లేదా గాజు గాజులతో కలిపి ధరించినా బాగుంటాయి.

Image credits: gemini
Telugu

స్టోన్ వర్క్ గాజులు

స్టోన్ వర్క్ ఉన్న ఈ గాజులు ధరిస్తే చేతులకు ప్రత్యేకమైన లుక్ వస్తుంది. ఇవి మీకు చాలా  క్లాసీ అనుభూతిని ఇస్తాయి.

Image credits: gemini
Telugu

హెవీ ఝుమ్మర్ స్టైల్ గాజులు

మీరు హెవీ ఝుమ్మర్ స్టైల్ లట్కన్ గాజులు ధరిస్తే మీ చేతులు మరింత అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపైకి ఈ గాజులు చాలా బాగుంటాయి.

Image credits: Getty
Telugu

అందమైన డిజైన్ గాజులు

పెళ్లికి ఈ గాజులు ఎంతో అందంగా ఉంటాయి. చేతులు నిండుగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

స్టోన్, థ్రెడ్ వర్క్ గాజులు

లెహెంగాల మీదకి నప్పే స్టోన్ థ్రెడ్ వర్క్ గాజులు ఇవి. చేతికి నిండుగా కనిపిస్తాయి.

Image credits: Getty
Telugu

పెద్ద బంగారు గాజులు

పెద్ద బంగారు గాజులు చేతులకు నిండుదనాన్ని అందిస్తాయి. బంగారు షాపుల్లో ఒక్కోగాజు తులంన్నరతో వస్తాయి.

Image credits: Getty

Emerald Toe Ring: పచ్చల మెట్టెలు అదిరిపోయే డిజైన్లు ఇవే

Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి

2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!

Gold Nose Pin: పాము గ్రాము బంగారంలో అదిరిపోయే ముక్కుపుడక డిజైన్లు