వెండి మెట్టెల్లో నిండుగా పచ్చలు ఉన్న డిజైన్ ఇది. పాదాలకు నిండుగా కనిపిస్తాయి.
పువ్వు ఆకారంలో ఉండే ఈ మెట్టెలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ డిజైన్‌ను రోజూ పెట్టుకోవచ్చు.
ఒకే ఒక్క పచ్చ రాయి ఉన్న స్టెలిష్ వెండి మెట్టెలు ఇవి. ఇవి ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
పచ్చ రాళ్లతో చేసిన ఈ 4 స్టోన్ ఎమరాల్డ్ మెట్టెల డిజైన్ చాలా రాయల్‌గా, అందంగా ఉంటుంది.
పెళ్లిళ్లు లేదా ఫంక్షన్లకు ఇలాంటి మల్టీ ఎమరాల్డ్ సిల్వర్ మెట్టెలు ఎంతో అందంగా నప్పుతాయి.
ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌లో పచ్చ రాయి చాలా యూనిక్‌గా కనిపిస్తుంది. ఇవి నేటి యువతకు నచ్చే డిజైన్.
రెండు చిన్న పచ్చ రాళ్లతో వచ్చే ఈ అడ్జస్టబుల్ మెట్టెల స్టైల్ డిజైన్ ఇది. డిఫరెంట్, మోడ్రన్ లుక్ కోసం ఇవి ఎంతో అందంగా ఉంటాయి.
Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి
2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!
Gold Nose Pin: పాము గ్రాము బంగారంలో అదిరిపోయే ముక్కుపుడక డిజైన్లు
Silver Anklet: ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ పట్టీలు