సింక్ కింద ఒక పేపర్ పెట్టి ఉంచితే, నీళ్లు లీక్ అవుతున్నాయో వెంటనే తెలిసిపోతుంది. దీని వల్ల గోడలు పాడవకుండా ఉంటాయి.
సింక్ జాలీపై పేపర్ పెట్టి, దానిపై ఓ గిన్నె బోర్లిస్తే చాలు. పైపుల నుంచి బొద్దింకలు, ఇతర కీటకాలు కిచెన్‌లోకి రాకుండా ఉంటాయి.
చాలా రోజులు వాడకుండా వదిలేసిన పైపుల నుంచి వచ్చే చెడు వాసన ఇంట్లో వ్యాపించకుండా ఈ పేపర్ అడ్డుకుంటుంది.
సింక్ ఖాళీగా ఉందని ఇంట్లోవాళ్లు ఎవరైనా అందులో అంట్లు వేయకుండా ఈ పేపర్ ఒక 'సిగ్నల్' లాగా పనిచేస్తుంది.
ట్యాప్ ఆఫ్ చేశానా, లేదా? అనే కన్ఫ్యూజన్ అక్కర్లేదు. సింక్‌లో పేపర్ పెట్టారంటే, ట్యాప్‌ను సరిగ్గా ఆఫ్ చేశారనే అర్థం!
Silver Earrings: చిన్నారుల కోసం అద్భుతమైన డిజైన్ లో వెండి చెవిపోగులు
Soaked Almonds: రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?
Curry Leaves: ఈ ట్రిక్స్ తో కరివేపాకు మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!
Money Plant: మనీ ప్లాంట్‌కు ఆ పేరు ఎందుకు వచ్చింది?