పూర్వకాలం నుంచి మనీ ప్లాంట్ మొక్క సుఖసంతోషాలను, శ్రేయస్సును తెస్తుందని నమ్మేవారు.ఈ మొక్క ఇంట్లో ఉంటే డబ్బులు వస్తాయని నమ్మేవారు. అందుకే 'మనీ ప్లాంట్' అని పిలవడం మొదలుపెట్టారు.
Image credits: gemini
Telugu
వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రభావం
వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్‌లో కూడా మనీ ప్లాంట్‌కు మంచి పేరు ఉంది. పాజిటివ్ ఎనర్జీకి, ఆర్థిక వృద్ధికి దీన్ని చిహ్నంగా భావిస్తారు.
Image credits: gemini
Telugu
విదేశాల్లో ఏమని పిలుస్తారంటే..
ఇతర దేశాల్లో ఈ మొక్కను 'డెవిల్స్ ఐవీ' లేదా 'గోల్డెన్ పోథోస్' అని పిలుస్తారు. కానీ మన దేశంలో మాత్రం దీన్ని డబ్బుల మొక్కగా కొలుస్తారు.
Image credits: gemini
Telugu
ఇంట్లో పెంచవచ్చా?
ఇంట్లో సరైన దిశలో మనీ ప్లాంట్‌ను పెడితే, డబ్బు కష్టాలు తీరతాయని నమ్ముతారు. ఈ ఆలోచనే దీనిని ఒక సాధారణ మొక్క నుంచి ప్రత్యేకమైన 'మనీ ప్లాంట్'గా మార్చింది.
Image credits: gemini
Telugu
పేరుకు మించిన ప్రయోజనాలు
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే గాలి శుభ్రపడుతుంది. అలాగే ఇంటి అందాన్ని పెంచుతుంది. అందుకే ఇది ఎంతోమంది ఫేవరెట్ మొక్కగా మారింది.
Image credits: gemini
Telugu
ఇండోర్ ప్లాంట్
మనీ ప్లాంట్ ఇండోర్ మొక్క. ఇంట్లో కూడా చక్కగా పెరుగుతుంది. కొంచెం ఎండ, నీరు ఉంటే చాలు మొక్కగా పచ్చగా పెరుగుుతుంది.