Telugu

కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు? బంగారం ఎందుకు వద్దు?

Telugu

వెండి పట్టీలతో అందం

హిందూ సంప్రదాయం ప్రకారం వెండి పట్టీలనే ధరిస్తారు. అదే ఆచారంగా భావిస్తారు. ఆడపిల్లలకు వెండి పట్టీలు పెట్టుకుని ఆ మువ్వల శబ్దంతో మురిసిపోతారు తల్లిదండ్రులు.

Image credits: Getty
Telugu

వెండి పట్టీలతో ఆరోగ్యం

వెండి లోహం శరీరానికి చల్లదనం ఇస్తుందని నమ్ముతారు. కాబట్టి కాళ్లకు వెండి పట్టీలు ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సమతుల్యం చేసుకోవచ్చని సైన్సు చెబుతోంది.

Image credits: Getty
Telugu

బంగారు పట్టీలు

అయితే బంగారు పట్టీలు ఎవరూ పెట్టుకోరు. వాటిని పెట్టుకోకూడదనే నమ్మకం ఉంది. ఎందుకంటే బంగారంతో చాలా పవిత్రమైన లోహంగా భావిస్తారు.

Image credits: Getty
Telugu

జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?

బంగారం పవిత్రమైనది. కాబట్టి దాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. అందుకే కాళ్లలాంటి నేలను తాకే భాగంలో బంగారాన్ని ధరించడం మంచిది కాదని అంటారు.

Image credits: Getty
Telugu

గ్రహ దోషాల భయం

కాళ్లకు బంగారం పెట్టుకుంటే గ్రహ దోషాలు వస్తాయని అంటున్నారు. దీనివల్ల పేదరికం, కోపం, మానసిక వేదన పెరిగే అవకాశం ఉందని అంటారు. అందుకే వెండి ఆభరణాలనే ఎక్కువగా ధరిస్తారు.

Image credits: Getty
Telugu

నడుము వరకే బంగారం

కాళ్లు శరీరంలో నడుము కింది భాగంలో ఉంటాయి. కాబట్టి అక్కడ బంగారం పెట్టడం దేవతలను అవమానించినట్టుగా భావిస్తారు.

Image credits: Getty
Telugu

చెడు శక్తులు దూరంగా..

పట్టీలు నడిచేటప్పుడు వచ్చే చిన్న శబ్దం ఇంట్లో శుభవాతావరణం కలిగిస్తుందని, చెడు శక్తులు దూరంగా ఉంటాయని నమ్మి వాటిని ధరించే ఆచారం కొనసాగుతోంది.

Image credits: Getty

Gold Necklace: 8 గ్రాముల్లో అదిరిపోయే నక్లెస్ డిజైన్స్

Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు

Face Tan: ఎండకు నల్లబడ్డారా? ఇవి రాస్తే ట్యాన్ పోవాల్సిందే

Old Saree Reuse Ideas: పాత కాటన్ చీరతో కొత్త డ్రెస్సులు.. ఓ లుక్కేయండి