Telugu

పాత కాటన్ చీరతో కొత్త డ్రెస్సులు.. ఓ లుక్కేయండి

Telugu

పాత చీరతో కొత్త డ్రెస్

పాత కాటన్ చీరలతో ఇలాంటి స్టైలిష్ డిజైన్ డ్రెస్సులను కుట్టించుకోవచ్చు. ఇవి డైలీవేర్ కి బాగుంటాయి. సమ్మర్ లో చాలా కంఫర్ట్ గా ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

లూజ్ మ్యాక్సీ డ్రెస్

ఇంట్లో రోజూ వేసుకోవడానికి వదులుగా, సౌకర్యవంతంగా ఉండే మ్యాక్సీ డ్రెస్సులు బెస్ట్ ఆప్షన్. పాత కాటన్ చీరల క్లాత్ ఇలాంటి డ్రెస్సులకు చాలా బాగుంటుంది. వేసవిలో చల్లగా, హాయిగా ఉంటుంది.
Image credits: Pinterest
Telugu

ఫ్రాక్ స్టైల్ మిడీ డ్రెస్

మీకు కాస్త మోడ్రన్ లుక్ కావాలంటే, కుచ్చిళ్లతో ఫ్రాక్ స్టైల్ మిడీ డ్రెస్ కుట్టించుకోవచ్చు. ఇది రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్‌లోనే చాలా ట్రెండీగా కనిపిస్తారు.

Image credits: Pinterest
Telugu

కాటన్ ఎ-లైన్ కుర్తీ డ్రెస్

పాత చీర క్లాత్‌తో ఇలాంటి అందమైన ఎ-లైన్ కుర్తీ డ్రెస్ కుట్టించుకోవచ్చు. వేసవిలో రోజూ వేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

ఫ్రిల్ స్టైల్ ప్రింటెడ్ డ్రెస్

ప్రింటెడ్ చీరలతో ఇలాంటి అందమైన ఫ్రిల్ స్టైల్ డ్రెస్ కుట్టించుకోవచ్చు. దీనికి ఫ్రంట్, బ్యాక్ నెక్‌ను స్టైలిష్ గా డిజైన్ చేస్తే కొత్త డ్రెస్సుకు ఏమాత్రం తీసిపోదు. 

Image credits: Pinterest
Telugu

కట్ స్లీవ్ సమ్మర్ డ్రెస్

చిరిగిన లేదా రంగు వెలిసిన పాత చీరతో సాఫ్ట్ నైటీ లేదా డే డ్రెస్ కుట్టించుకోవడం చాలా మంచి ఐడియా. కాటన్ ఫ్యాబ్రిక్ వేసవిలో చాలా సౌకర్యంగా, హాయిగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

కలర్‌ఫుల్ ఫ్రిల్ వర్క్ ఫ్రాక్

మీరు 2-3 పాత చీరలను ఉపయోగించి ఇలాంటి కలర్‌ఫుల్ ఫ్రిల్ వర్క్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు. ఇది మీకు క్యూట్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest

Bathroom Plants: బాత్రూమ్ లో ఈ మొక్కలు ఉంటే.. దుర్వాసన రాదు..!

Acrylic Bangles: కొత్తగా మరింత ట్రెండీగా యాక్రిలిక్ గాజుల డిజైన్లు

Gold Chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ చైన్స్.. వెయిట్ కూడా తక్కువే

Gold Studs: వర్కింగ్ ఉమెన్స్ కోసం అదిరిపోయే స్క్వేర్ షేప్ స్టడ్స్