Telugu

తక్కువ గోల్డ్ తో వచ్చే సూర్యుని మోడల్ చెవి కమ్మలు

Telugu

వింటేజ్ సన్‌ స్టడ్ ఇయర్ రింగ్స్

 వింటేజ్ సన్‌  స్టడ్స్‌ ఎవరికైనా నచ్చుతాయి. ఇందులో సూర్యకిరణాల డిజైన్ తో పాటు చిన్న చిన్న రాళ్లు పొదిగి ఉన్నాయి. ఇవి హెవీ లుక్ ఇస్తున్నాయి.

Image credits: Our own
Telugu

డాంగిల్ డ్రాప్ సన్ ఇయర్ రింగ్

చెవులకు స్టైలిష్‌గా ఉండే డాంగిల్ డ్రాప్ సన్ ఇయర్ రింగ్స్‌ ఇవి. వీటి మధ్యలో మెరిసే రాళ్లు ఉంటాయి. పట్టు చీరలపైకి ఇవి చాలా బాగుంటాయి. 

Image credits: Our own
Telugu

హాలో షేప్ చెవి కమ్మలు

ఈ డిజైన్ మోడ్రన్‌గా, ఫ్యూజన్ లుక్‌తో వస్తాయి. వీటి మధ్యలో ఒక పెద్ద సాలిటైర్ రాయి ఉంటుంది. ఇది సన్ రేంజ్ లుక్‌ను మరింత పెంచుతుంది. 

Image credits: Our own
Telugu

చైన్ డాంగిల్ సన్ షేప్ బాలి

తక్కువ బరువుతో వచ్చే ఈ చెవి కమ్మలు మహిళలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. ఇందులో చిన్న వేలాడే చైన్లు, జిర్కాన్ వర్క్ ఉంటుంది. 

Image credits: Our own
Telugu

స్టోన్ విత్ ఫ్లోరల్ సన్ స్టడ్

ఈ ఫ్లోరల్ సన్ స్టడ్స్‌ ఎంతో అందంగా ఉంటాయి. అంచుల వెంబడి చిన్న చిన్న జిర్కాన్ రాళ్లు పొదిగి ఉన్నాయి. ఈ డిజైన్ చాలా హెవీ ప్యాటర్న్‌తో ఉంటుంది. 

Image credits: Our own
Telugu

బీడెడ్ స్టడ్ గోల్డ్

గోల్డ్ స్టడ్స్ ఫ్యాషన్‌కు కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి. వీటిని 5 నుంచి 7 గ్రాములలో సులభంగా చేయించుకోవచ్చు. అంచులపై ఉన్న పూసల వంటి పనితనం కనిపిస్తుంది.

Image credits: Our own
Telugu

సన్ షేప్‌లో గోల్డ్ టాప్స్

డైలీ వేర్ కమ్మల కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ సింపుల్ సన్ షేప్ స్టడ్స్ మంచి ఆప్షన్. వీటిని 2 నుంచి 5 గ్రాములలో చేయించుకోవచ్చు.

Image credits: pinterest

Cleaning Hacks: వాటర్ బాటిల్‍ని ఈజీగా క్లీన్ చేేసే అద్భుతమైన చిట్కాలు!

Gold Ear Chain: 3 గ్రాముల బంగారంలో ముచ్చటైన మాటీలు.. చూసేయండి

Tomato: ఈ సింపుల్ ట్రిక్స్ తో టమాట మొక్కలను కుండీల్లో ఈజీగా పెంచవచ్చు!

Earrings: మహిళల ముఖ సౌందర్యాన్ని పెంచే ఇయర్ రింగ్స్