గుడ్లు ఉడకబెట్టిన నీళ్లను మొక్కలకు వేస్తే ఎంతో మంచిది. ఈ నీటిని వాడటం వల్ల వేర్లు దృఢంగా మారి, మొక్కలు పచ్చగా కళకళలాడుతూ పెరుగుతాయి.
గులాబీ, మందార, కూరగాయల మొక్కలకు గుడ్ల నీరు అమృతంలా పనిచేస్తుంది. ఈ నీళ్లు వాడడం వల్ల మొక్కల్లో మొగ్గలు పెరిగి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి.
రసాయన ఎరువులకు బదులుగా ఈ గుడ్లు సహజమైన నీటిని వాడితే నేల pH స్థాయి బ్యాలెన్స్‌గా ఉంటుంది. అలాగే మట్టి సారం పెరుగుతుంది.
గుడ్లు ఉడకబెట్టిన వేడి నీటిని పోయకండి ఆ నీరు పూర్తిగా చల్లారిన తరువాత మొక్కల మొదళ్లలో పోయాలి.
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు నీటిలో ఉప్పు వేస్తే మాత్రం ఆ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలకు వాడకండి. ఉప్పు వేయని నీటిని మాత్రవే వాడాలి.
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Light Weight Gold Rings: తక్కువ బరువులో వావ్ అనిపించే గోల్డ్ రింగ్స్
Bangle Designs: కళ్లు చెదిరే డిజైన్ లో గాజులు.. రాయల్ లుక్ మీ సొంతం!
Kurta Set: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ కుర్తా సెట్స్..!