పెప్లమ్ టాప్ కి.. కాంట్రాస్ట్ కలర్ లో ప్లాజో సెట్ వస్తుంది. ఇలాంటి సెట్స్ కాలేజీ, ఆఫీస్ కి ట్రై చేయచ్చు. చాలా ట్రెండీగా కనిపిస్తారు.
ఇలాంటి కార్డ్ సెట్స్ లో మీరు చాలా ట్రెండీగా కనిపిస్తారు. డైలీవేర్ కి ఇవి చాలా బాగుంటాయి.
ఇలాంటి ఫ్లోరల్ కుర్తా సెట్స్ లో చాలా ట్రెండీగా కనిపిస్తారు. టాప్ కొంచెం షార్ట్ గా ఉంటుంది. కానీ, మంచి లుక్ ఇస్తుంది.
ఇది కూడా కార్డ్ సెట్. డైలీవేర్ కి బాగుంటుంది. బాందినీ ప్రింట్స్ లో ఉన్న కుర్తాలు ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి.
ఇలాంటి డిజైన్లు ఈ మధ్య చాలా ట్రెండీగా ఉంటాయి. డైలీవేర్ కి ఇవి చాలా బాగుంటాయి,
Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే సింగిల్ స్టోన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Gold Tops: 5 గ్రాముల్లోనే వచ్చే చెవికమ్మలు, ఎంతో అందంగా ఉంటాయి