వంకీ డిజైన్ లో ఉన్న ఈ ఉంగరం చాలా తక్కువ బరువులోనే ఈజీగా మనకు లభిస్తుంది. టూ లేయర్ లో ఉన్న ఈ డిజైన్ చేతి వేళ్లకు చాలా అందంగా ఉంటుంది.
Image credits: Instagram@junu_aj_gold
Telugu
స్టోన్స్ ఉంగరం
ఒకటి నుంచి రెండు గ్రాముల బరువుండే ఈ స్టోన్ ఉంగరం చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. రోజువారీ వాడకంతో పాటు ఆఫీస్, కాలేజీలకు కూడా ఈ ఉంగరం బెస్ట్ ఆప్షన్.
Image credits: Instagram@junu_aj_gold
Telugu
డిజైన్ ఉంగరం
హార్ట్, ఫ్లవర్ డిజైన్‌తో ఉండే ఉంగరాలను 2 నుంచి 3 గ్రాముల్లో తయారు చేసుకోవచ్చు. ఈ డిజైన్‌లో సంప్రదాయ, ఆధునిక లుక్స్ కలగలిపి కనిపిస్తాయి.
Image credits: Gemini AI
Telugu
మినిమల్ డైమండ్ కట్ రింగ్
చిన్న డైమండ్ కట్ లేదా జిర్కాన్ స్టోన్‌తో ఉండే ఉంగరాన్ని 1.5 నుంచి 2.5 గ్రాముల్లో తయారు చేస్తారు. ఇది బరువులో తేలికగా ఉన్నప్పటికీ, చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
Image credits: Instagram@junu_aj_gold
Telugu
రింగ్స్ డిజైన్స్..
రింగ్స్ డిజైన్ లో ఉన్న ఈ డిజైన్ చాలా మంచి లుక్ ఇస్తుంది. ఈ ఉంగరం 2 నుంచి 3 గ్రాముల్లోనే ఈజీగా డిజైన్ చేయించుకోవచ్చు.