చిన్న, పెద్ద స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ గాజులు వేసుకుంటే మీ చేతులకు కొత్త మెరుపు వస్తుంది. ప్రత్యేక సందర్భాల కోసం ఈ గాజులు బెస్ట్ ఆప్షన్.
గోల్డ్ బేస్ పై వైట్, పింక్ స్టోన్స్ పొదిగిన ఈ హెవీ డిజైన్ గాజులు రాయల్ లుక్ ఇస్తాయి. పట్టు చీరలతో ఈ గాజులు సూపర్ గా ఉంటాయి.
ముత్యాలు, కుందన్స్, పోల్కీ రాళ్లతో డిజైన్ చేసిన ఈ గాజులు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. వీటిని సింగిల్‌గా వేసుకున్నా అదిరిపోయే లుక్ వస్తుంది.
గోల్డ్ బేస్ పై ఆకుపచ్చ, వైట్ కుందన్స్, ముత్యాలు పొదిగిన ఈ గాజులు క్లాసీ లుక్ ఇస్తాయి. చీరలు, లెహంగాలతో ట్రై చేయవచ్చు.
ఫ్లవర్ డిజైన్ లో కుందన్స్, స్టోన్స్ పొదిగిన ఈ గాజులు మీకు ట్రెడిషనల్ తో పాటు మోడ్రన్ లుక్ ఇస్తాయి. బడ్జెట్ ధరలో వస్తాయి. చేతులకు అందంగా ఉంటాయి.
డైలీవేర్ కి ఈ గాజులు చాలా బాగుంటాయి. వీటి మధ్యలో పింక్, గ్రీన్ మట్టిగాజులు వేసుకుంటే మీరు మరింత అందంగా కనిపిస్తారు.
Kurta Set: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ కుర్తా సెట్స్..!
Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే సింగిల్ స్టోన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు