ముత్యాలతో చేసిన ఈ గాజులు చేతులకే అందాన్ని తెస్తాయి. పట్టుచీరల మీదకు, లెహంగాల మీదకు చాలా అందంగా కనిపిస్తాయి.
Image credits: Southindia jewellery
Telugu
ట్రెడిషనల్ కుందన్ బ్యాంగిల్స్..
పెళ్లిళ్లు, పండుగల సమయాల్లో ప్రత్యేక లుక్ ఇవ్వడానికి కుందన్ , పోల్కీ వర్క్ చేసిన వెడల్పునైన గాజులు ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి.
Image credits: Southindia jewellery
Telugu
లక్ష్మీ కాసు బ్యాంగిల్స్..
లక్ష్మీ దేవి కాసులతో ఉన్న ఈ బ్యాంగిల్స్ మంచి ట్రెడిషన్ లుక్ ఇస్తాయి. చేతులకు చాలా అందంగా కనపడతాయి.
Image credits: Southindia jewellery
Telugu
స్టోన్-స్టడెడ్ డైమండ్-కట్ బ్యాంగిల్స్
రోజూవారీ లేదా పార్టీవేర్ కోసం తేలికపాటి బరువుతో మెరిసే డైమండ్ కట్ , స్టోన్స్ పొదిలిన గాజులు చక్కటి ఎంపిక. మంచి రాయల్ లుక్ ఇస్తాయి.
Image credits: Southindia jewellery
Telugu
లక్ష్మీదేవి గాజులు..
లక్ష్మీదేవి రూపంతో ఉన్న ఈ గాజులు చేతులకు రాయల్ లుక్ ఇస్తాయి. చీరల మీదకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.
Image credits: Southindia jewellery
Telugu
ముత్యాల గాజులు
ట్రెండీ ఫ్యాషన్‌ను ఇష్టపడే యువతుల వరకు అందరి మొదటి ఎంపిక ముత్యాల పూసల గాజులు చీరలకైనా, లెహంగాకైనా, మోడరన్ డ్రెస్సులకైనా ముత్యాల గాజులు చేతులకు అద్భుతమైన, రాయల్ లుక్‌ను అందిస్తాయి.
Image credits: Southindia jewellery
Telugu
ఆంటిక్ గోల్డ్ ఫినిష్ గాజులు :
టెంపుల్ జ్యువెలరీ డిజైన్లతో వచ్చే ఈ ఆంటిక్ గాజులు పట్టు చీరలు, సాంప్రదాయ వస్త్రధారణకు అద్భుతమైన సరిపోతాయి.
Image credits: Southindia jewellery
Telugu
ట్రెడిషనల్ బ్యాంగిల్స్..
ట్రెడిషనల్ బ్యాంగిల్స్ చేతులకు మంచి లుక్ ఇస్తాయి. పట్టుచీరలకు ఇలాంటివి మంచి లుక్ ఇస్తాయి.
Image credits: Southindia jewellery
Telugu
గోల్డెన్ బ్యాంగిల్స్
బంగారు రంగు లేదా ఆంటిక్ ఫినిషింగ్ గాజుల మధ్యలో రాళ్లు పొదిలిన డిజైన్లు ట్రెడిషనల్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
Image credits: Southindia jewellery
Telugu
కుందన్ కాంబినేషన్ గాజులు
మధ్యలో మెరిసే కుందన్ లేదా పోల్కీ స్టోన్స్ ఉండి, చుట్టూ స్టోన్స్ బోర్డర్ వచ్చే గాజుల డిజైన్లు పెళ్లి వేడుకలకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి.