Telugu

కేవలం 5 గ్రాముల్లో వచ్చే బంగారు చైన్ డిజైన్స్

Telugu

స్నేక్ డిజైన్ గోల్డ్ చైన్

ఇది స్నేక్ డిజైన్ మోడల్ గోల్డ్ చైన్. మెడలో వేసుకుంటే ఎంతో స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: Pinterest
Telugu

ట్రెండీ గోల్డ్ చైన్ డిజైన్

రోజు వేసుకోవడానికి ఈ చైన్ డిజైన్ బావుంటుంది. కేవలం 5 గ్రాముల్లో ఇది వస్తుంది. అన్ని వయసుల వారికి ఇది నప్పుతుంది.

Image credits: instagram- soni_fashion_rajkot
Telugu

టియర్ డ్రాప్ డిజైన్ చైన్

రుబీలతో వచ్చే టియర్ డ్రాప్ డిజైన్ బాగా సెట్ అవుతుంది. చీరలు, మోడ్రన్ డ్రెస్సుల మీదకు ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ గోల్డ్ చైన్

సన్నటి చైన్, దానికి ఫ్లవర్  లాకెట్.. కాలేజీ అమ్మాయిలకు బాగా నప్పుతుంది. కేవలం 4 నుంచి 5 గ్రాముల బరువులో మీరు దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

సింపుల్ డిజైన్ చైన్

ఈ చైన్ రోజువారీ వాడకానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం పాటు మన్నికగా వస్తాయి.

Image credits: pinterest
Telugu

బాల్ డిజైన్ గోల్డ్ చైన్

బాల్ డిజైన్ మోడల్ చైన్ ఇది. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు క్యూట్ లుక్ ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

మెరిసే బంగారు చైన్

మెరిసే బంగారు చైన్ ఎంతో అందంగా ఉంటుంది. ఇది అయిదు గ్రాముల్లో వస్తుంది.

Image credits: PNG Jewellers

Bangles: ఎంత చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే గాజుల డిజైన్లు..

Blouse Designs: లెహంగా, చీరల మీదకు అదిరిపోయే బ్లౌజు డిజైన్లు

Sarees: ఈ చీరలు ఏ మహిళలకైనా ఇట్టే నచ్చేస్తాయి.. మెరిసిపోతాయి

Gold Locket: చైన్ అందాన్ని రెట్టింపు చేసే బంగారు లాకెట్స్.. ఇవిగో!