Telugu

Blouse Designs: లెహంగా, చీరల మీదకు అదిరిపోయే బ్లౌజు డిజైన్లు

Telugu

కట్ స్లీవ్ హాఫ్ బ్లౌజ్ డిజైన్

 ఫ్యాషన్ సెన్స్‌తో అదరగొట్టాలంటే.. ఈ కట్ స్లీవ్ హాఫ్ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేయండి. ఇలాంటి ప్యాడెడ్ బ్లౌజులు వేసుకుంటే లుక్ చాలా బాగా కనపడుతుంది.

Image credits: social media
Telugu

స్వీట్ హార్ట్ నెక్ బ్లౌజ్

మీ చీరకు స్టైలిష్ లుక్ ఇవ్వడానికి ప్యాడెడ్ ప్యాటర్న్‌తో ఉన్న బ్రైట్ కలర్ స్వీట్ హార్ట్ నెక్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ డిజైన్ మీకు మంచి గ్లామరస్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

త్రెడ్ ఎంబ్రాయిడరీ వీ-నెక్ బ్లౌజ్

హెవీ డిజైనర్ బ్లౌజులు ఇష్టం లేకపోతే.. ఇలాంటి సింపుల్ త్రెడ్ ఎంబ్రాయిడరీ వీ-నెక్ బ్లౌజులను హాఫ్ స్లీవ్స్‌తో ట్రై చేయండి. ఈ డిజైన్ కాటన్ చీరలు, పలాజోల మీదకు చాలా బాగుంటుంది.

Image credits: social media
Telugu

స్కూప్ నెక్ నూడుల్ స్ట్రాప్ బ్లౌజ్

 చీరల్లోనూ అట్రాక్టివ్ లుక్ కోసం ఈ స్కూప్ నెక్ నూడుల్ స్ట్రాప్ బ్లౌజ్ వేసుకోవచ్చు. అందమైన త్రెడ్ వర్క్ ఉన్న ఈ బ్లౌజ్ ప్యాడెడ్ మోడల్‌లో వస్తుంది.

Image credits: instagram
Telugu

డబుల్ డోరీ ప్యాటర్న్ ప్యాడెడ్ బ్లౌజ్

లైట్ వెయిట్ చీరల మీదకు ఈ రెడీమేడ్ డబుల్ డోరీ ప్యాటర్న్ ప్యాడెడ్ బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ప్రస్తుతం ఈ హాఫ్ బ్లౌజ్ డిజైన్ బాగా ట్రెండింగ్‌లో ఉంది.

Image credits: social media
Telugu

డీప్ నెక్ హాఫ్ బ్లౌజ్

మీ చీర మీదకు సింపుల్ ఐవరీ బ్లౌజ్ వేసుకోవాలనుకుంటే.. హాఫ్ స్లీవ్స్‌తో ఉన్న డీప్ నెక్ బ్లౌజ్ ట్రై చేయండి. ఇది మీకు మంచి రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: social media
Telugu

గోల్డెన్ బార్డర్ స్క్వేర్ నెక్ బ్లౌజ్

మీరు పార్టీ వేర్ బ్లౌజ్ కోసం వెతుకుతుంటే.. ఈ బ్లాక్ కలర్ గోల్డెన్ బార్డర్ స్క్వేర్ నెక్ బ్లౌజ్ బెస్ట్ ఆప్షన్. ఈ కలర్ ఏ చీరకైనా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

సీక్విన్ లేస్ సాటిన్ బ్లౌజ్

ప్లెయిన్ ప్యాటర్న్‌లో హాఫ్ కట్ స్లీవ్ బ్లౌజ్ కావాలంటే ఈ మోడల్ ఎంచుకోండి. ఈ సీక్విన్ లేస్ సాటిన్ బ్లౌజ్ మీకు ఎప్పుడూ బోల్డ్ అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: social media

Sarees: ఈ చీరలు ఏ మహిళలకైనా ఇట్టే నచ్చేస్తాయి.. మెరిసిపోతాయి

Gold Locket: చైన్ అందాన్ని రెట్టింపు చేసే బంగారు లాకెట్స్.. ఇవిగో!

Halter Neck Blouse:చీరకు ట్రెండీ లుక్ఇచ్చే హాల్టర్ నెక్ బ్లౌజుడిజైన్లు

Long Haram Designs: బ్యూటిఫుల్ లాంగ్ హారాలు డిజైన్లను చూసేయండి