చీరలో ట్రెడిషనల్ లుక్ రావాలంటే.. బ్లౌజుకి ఇలాంటి స్లీవ్ ప్యాటర్న్ ట్రై చేయండి. మీ చీరకు మంచి లుక్ వస్తుంది.
మీరు ఏదైనా ఫ్యాన్సీ చీరకు ట్రెండీ లుక్ ఇవ్వాలి అనుకుంటే… ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ బ్లౌజు ట్రై చేయండి. మంచి ట్రెండీ లుక్ వస్తుంది.
చేతులకు చిన్న చిన్న కిటికీలు అమర్చినట్లుగా ఉండే ఈ డిజైన్ బ్లౌజు కి మంచి లుక్ ఇస్తుంది. ఫ్యాన్సీ చీరలకు మంచి లుక్ ఇస్తుంది.
ఇలాంటి ఫ్రిల్స్ తో ఉన్న బ్లౌజు డిజైన్ ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. కింద చిన్న చిన్న పూసలు వేలాడుతూ ఉంటాయి. కాబట్టి.. మంచి లుక్ ఇస్తుంది.
పట్టుచీరలు మరింత ఎక్కువ హైలెట్ అవ్వాలి అంటే… ఇలాంటి డిజైనర్ బ్లౌజు ట్రై చేయండి. మీ చీర లుక్ హైలెట్ అవుతుంది.
ఇలాంటి బ్లౌజు డిజైన్ చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. మీరు ఏ చీరకు ఇలాంటి బ్లౌజు డిజైన్ ట్రై చేసినా.. మీ లుక్ చాలా హైలెట్ అవుతుంది.
Gold Chains: కేవలం 5 గ్రాముల్లో వచ్చే బంగారు చైన్ డిజైన్స్
Bangles: ఎంత చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే గాజుల డిజైన్లు..
Blouse Designs: లెహంగా, చీరల మీదకు అదిరిపోయే బ్లౌజు డిజైన్లు
Sarees: ఈ చీరలు ఏ మహిళలకైనా ఇట్టే నచ్చేస్తాయి.. మెరిసిపోతాయి