Telugu

Bangles:ఎంత చూసినా తనివి తీరని గాజుల డిజైన్లు.. చీరల మీదకు అదిరిపోతాయి

Telugu

ఓపెన్ కడా బ్యాంగిల్స్..

బంగారు గాజులు పాత మోడల్ కాకుండా,  ఇలా ఓపెన్ కడా బ్యాంగిల్స్ ట్రై చేయండి. పట్టుచీరల మీదకు చాలా బాగుంటాయి..

Image credits: Daivik.in
Telugu

రూబీ లక్ష్మీ బ్యాంగిల్స్..

ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇష్టపడని వారు.. ఇలా రూబీస్ తో నిండిన లక్ష్మీ బ్యాంగిల్స్ ట్రై చేయవచ్చు. ఇవి చేతులకు నిండుగా కనిపిస్తాయి.. మంచి లుక్ ఇస్తాయి.

Image credits: Daivik.in
Telugu

లక్ష్మీ కడా..

ఇలాంటి లక్ష్మీ కడా చేతికి ఒక్కటి వేసుకున్నా చాలు. చాలా బాగుంటుంది. కావాలంటే.. ఇతర గాజులతో కలిపి కూడా వేసుకోవచ్చు.

Image credits: Daivik.in
Telugu

డైమండ్ లుక్

స్టైలిష్ గా కనిపించాలి అంటే.. డైమండ్ లుక్ ఇచ్చే ఈ ఏడీ స్టోన్ బ్యాంగిల్స్ ట్రై చేయచ్చు. పార్టీవేర్ కి చాలా అందంగా ఉంటాయి.

Image credits: Daivik.in
Telugu

ఏడీ స్టోన్ పింక్ బ్యాంగిల్స్..

బ్యాంగిల్స్ వేసుకోవాలి కానీ, అవి ట్రెండీగా కనిపించాలి అంటే… ఈ ఏడీ స్టోన్ పింక్ బ్యాంగిల్స్ ట్రై చేయచ్చు. చాలా అందంగా ఉంటాయి.

Image credits: Daivik.in
Telugu

విక్టోరియన్ బ్యాంగిల్స్..

మీరు కాస్త రాయల్ లుక్ లో కనిపించాలి అనుకుంటే… ఇలా విక్టోరియల్ బ్యాంగిల్స్ ట్రై చేయచ్చు. రాజసం ఉట్టిపడుతుంది..

Image credits: Daivik.in

Blouse Designs: మోడ్రన్ లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్స్.. ఎంత బాగున్నాయో!

Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Hair Clips: క్షణాల్లో మీ లుక్‌ను మార్చేసే అందమైన హెయిర్ యాక్సెసరీస్

Gold Haaram: 4 తులాల్లో లైట్ వెయిట్ హారం డిజైన్లు ఇవిగో