Telugu

మోడ్రన్ లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్స్.. ఎంత బాగున్నాయో!

Telugu

డీప్ వి నెక్ బ్లౌజ్

మోడ్రన్ లుక్ కోరుకునేవారికి ఎల్బో స్లీవ్స్ డీప్ వి నెక్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది. నెక్ సెట్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్

వెల్వెట్ ఫ్యాబ్రిక్ లో ఫుల్ స్లీవ్స్ సింపుల్ వర్క్ తో ఉన్న ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ శారీస్ తో ట్రై చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

చారల డిజైన్ బ్లౌజ్

చారల డిజైన్ స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుంటే చాలా నీట్‌గా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

సింపుల్ డిజైన్ బ్లౌజ్

సింపుల్, డీసెంట్ లుక్ కోరుకునేవారికి ఈ స్టైల్ బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ప్లెయిన్ శారీస్ తో జత చేస్తే మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

నెట్ బ్లౌజ్

గోల్డ్ లేస్, థ్రెడ్ వర్క్ తో ఉన్న ఈ నెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ చీరకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. రోజూ వేసుకోవడానికి, బయటకు వెళ్లడానికి ఈ బ్లౌజ్ మంచి ఎంపిక.

Image credits: instagram
Telugu

స్టైలిష్ డిజైన్ బ్లౌజ్

ఈ బ్లౌజ్ డిజైన్ రెట్రో, మోడ్రన్ స్టైల్ కలయికలా ఉంటుంది. ఆఫీస్‌కు వెళ్లే యువతులకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

Image credits: pinterest

Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Hair Clips: క్షణాల్లో మీ లుక్‌ను మార్చేసే అందమైన హెయిర్ యాక్సెసరీస్

Gold Haaram: 4 తులాల్లో లైట్ వెయిట్ హారం డిజైన్లు ఇవిగో

Gold Earrings: డైలీవేర్ కి బెస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇవిగో!