ముక్కు కుట్టించుకోవాలంటే భమయా. అయితే ఈ అందమైన, అతికించుకునే బంగారు ముక్కుపుడకలు పెట్టుకోవచ్చు.
ఈ మినిమల్ హార్ట్ గోల్డ్ నోస్ పిన్ డిజైన్ రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు మొదటిసారి ట్రై చేస్తుంటే, ఇది చాలా సేఫ్ ఆప్షన్.
బంగారు బేస్‌పై చిన్న కుందన్ స్టోన్‌తో ఉండే ఈ ట్రెడిషనల్ టెంపుల్ స్టైల్ నోస్ పిన్ చాలా అందంగా ఉంటుంది.
చిన్న పువ్వు ఆకారంలో ఉండే ఈ ఫ్లోరల్ గోల్డ్ నోస్ పిన్, మీకు చాలా క్యూట్‌గా ఉంటుంది. పసుపు, మెహందీ ఫంక్షన్లకు ఇది పర్ఫెక్ట్.
బంగారు బేస్‌పై చిన్న మెరిసే రాళ్లతో ఉండే ఈ మోడ్రన్ బటర్‌ఫ్లై నోస్ పిన్ పార్టీలకు పెట్టుకుంటే అదిరిపోతుంది.
సన్నని బంగారు తీగలా ఉండే ఈ లెటర్ గోల్డ్ నోస్ పిన్ ఫ్యూజన్ స్టైల్ ఇస్తుంది. ఈ డిజైన్ మంచి స్టైల్ స్టేట్‌మెంట్ ఇస్తుంది.
హెవీ డిజైన్లు వద్దనుకుంటే ఇలాంటి గోల్డ్ ఫ్లవర్ నోస్ పిన్ డిజైన్ ఎంచుకోండి. ఇవి మీకు ప్రీమియం క్వాలిటీ లుక్ ఇస్తాయి.
Micro Earrings: చిట్టి పాపాయిల కోసం ఒక్క గ్రాములో గోల్డ్ స్టడ్స్
Kitchen Hacks: పప్పు తొందరగా ఉడకాలా? ఈ చిన్న చిట్కా వాడితే చాలు
Temple Jewellery: అదిరిపోయే డిజైన్ లో టెంపుల్ జ్యువెలరీ.. చూసేయండి
Gold Earrings: లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి