Telugu

మువ్వల సవ్వడి లేని ట్రెండీ పట్టీలు

Telugu

ఈవిల్ ఐ పట్టీలు

ఈవిల్ ఐ పట్టీలు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. Gen Z అమ్మాయిలు దిష్టి తగలకూడదని వీటిని ఎక్కువగా ధరిస్తారు. 

Image credits: instagram
Telugu

బటర్‌ఫ్లై పట్టీలు

ఈ బటర్‌ఫ్లై పట్టీలు డిజైన్‌ ఎంతో అందంగా ఉంటాయి. దీన్ని మీరు ఒకే కాలికి యాంక్లెట్‌లా కూడా వేసుకోవచ్చు. 

Image credits: gemini
Telugu

లింక్ ఆఫ్ చార్మ్ పట్టీ

మినిమల్ లింక్ చైన్‌తో ఉన్న ఈ చార్మింగ్ పట్టీ వెండికే కొత్త అందాన్ని తెచ్చింది. ఇందులో స్క్వేర్, హార్ట్ షేప్ చార్మ్స్ ఉన్నాయి. 

Image credits: Pinterest
Telugu

స్నేక్ స్టైల్ చార్మ్ పట్టీ

స్నేక్ చైన్ స్టైల్ పట్టీలు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. మీరు కూడా స్టోన్ వర్క్‌తో ఉన్న ఇలాంటి డిజైన్‌ను తీసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

మినిమల్ చార్మ్ పట్టీ

మినిమల్ చార్మ్ పట్టీలలో ఇలాంటి డిజైన్లు Gen Z అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. మీరు కూడా ఇలాంటి సింపుల్, మినిమల్ చార్మ్స్ ఉన్న పట్టీలను ఎంచుకోవచ్చు.

Image credits: eternz.com
Telugu

స్టోన్ వర్క్ చార్మ్ పట్టీ

ట్రెడిషనల్ లుక్‌తో పాటు స్టైలిష్‌గా కనిపించే పట్టీలు కావాలంటే ఇలాంటి అందమైన పట్టీలను తీసుకోవచ్చు. 

Image credits: eternz.com
Telugu

సింగిల్ పాదానికే

ఈ పట్టీని సింగిల్ పాదానికే పెట్టుకోవచ్చు. ఎంతో ట్రెండీగా అందంగా ఉంటాయి.

Image credits: etsy

Gold Nose Pin: ముక్కుకు అతికించుకునే ముక్కు పుడకలు ఇవిగో

Micro Earrings: చిట్టి పాపాయిల కోసం ఒక్క గ్రాములో గోల్డ్ స్టడ్స్

Kitchen Hacks: పప్పు తొందరగా ఉడకాలా? ఈ చిన్న చిట్కా వాడితే చాలు

Temple Jewellery: అదిరిపోయే డిజైన్ లో టెంపుల్ జ్యువెలరీ.. చూసేయండి