చిన్న పిల్లల కోసం మైక్రో గోల్డ్ ఇయర్ రింగ్ స్టడ్స్ చాలా అందంగా ఉంటాయి. ఇవి చాలా తేలికగా, రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి.
మీ చిట్టి పాపకు ఈ టైనీ హార్ట్ షేప్ స్టడ్స్ మంచి ఎంపిక. సాలిడ్ గోల్డ్ హార్ట్ డిజైన్ ఎంచుకుంటే, టీనేజ్ వచ్చేవరకూ వాడవచ్చు.
చిన్న వైట్ పెర్ల్‌తో సింగిల్ మైక్రో స్టడ్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి స్లీక్, క్లాసీ లుక్ ఇస్తాయి.
చెవికి అతుక్కుని ఉండే ఇలాంటి పల్చటి, చిన్న గోల్డ్ యానిమల్ షేప్ స్టడ్స్ 1 గ్రాము బంగారంలో లభిస్తాయి.
సింపుల్ సాలిడ్ గోల్డ్ షేపుల్లో మీరు ఇలాంటిమూన్ షేప్ స్టడ్స్ ఎంచుకోవచ్చు. ఇవి పండగలకూ, రోజూ పెట్టుకోవడానికీ బాగుంటాయి.
మినీ బటర్‌ఫ్లై స్టడ్స్ చాలా ట్రెండీగా కనిపిస్తాయి. ఇవి కొద్దిగా వంపు తిరిగిన డిజైన్‌తో వస్తాయి.
చిన్న గోల్డ్ మినీ ఫ్లవర్ స్టడ్ ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వదు. ఇది ఫ్రాక్‌ల నుంచి సూట్స్ వరకు అన్ని డ్రెస్సుల మీద నప్పుతుంది.
Kitchen Hacks: పప్పు తొందరగా ఉడకాలా? ఈ చిన్న చిట్కా వాడితే చాలు
Temple Jewellery: అదిరిపోయే డిజైన్ లో టెంపుల్ జ్యువెలరీ.. చూసేయండి
Gold Earrings: లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి
Dark Circles: ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ మాయం!