మొఘల్ చక్రవర్తులకు ఇరాన్ అమ్మాయిలంటే ఎందుకంత ఇష్టం?
life Apr 08 2026
Author: Haritha Chappa Image Credits:AI Generated
Telugu
అందంలో అప్సరసలు
ఇరానీ మహిళలు మల్లెపువ్వులాంటి రంగులో మెరిసిపోతారు. విశాలమైన కళ్లు, పదునైన ముక్కు, గులాబీ రేకుల్లాంటి పెదాలతో ఉంటారు. వారంటే మొఘలులకు ఎంతో ఇష్టం.
Image credits: AI Generated
Telugu
తెలివితేటలూ ఎక్కువే
ఇరానీ అమ్మాయిలు కేవలం అందగత్తెలే కాదు, చాలా తెలివైన వారు కూడా. వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది.
Image credits: AI Generated
Telugu
ముంతాజ్ కూడా...
ఇరానీ మహిళలకు చరిత్ర, సాహిత్యం, కవిత్వం వంటి వాటిల్లో జ్ఞానం ఉంటుంది. మొఘలు చక్రవర్తులు పెళ్లి చేసుకున్న నూర్ జహాన్, ముంతాజ్ మహల్ ఈ ఇరానీ వంశానికి చెందినవారే.
Image credits: AI Generated
Telugu
పర్షియన్ ప్రభావం వల్ల
మొఘల్ దర్బార్‌లో 'పార్శీ' (పర్షియన్) అధికార భాషగా ఉండేది. ఇది ఇరాన్ ప్రజల మాతృభాష కూడా. అందుకే మొఘల్ పాలనలో ఇరానీయులకు పలుకుబడి ఎక్కువ.
Image credits: AI Generated
Telugu
సంస్కారవంతులు
ఇరానీ మహిళలు మాట్లాడే తీరు, వాళ్ల వినయం, పద్ధతులు ఎంతో చక్కగా ఉంటాయి. వారి ప్రవర్తన మొఘలులకు బాగా నచ్చుతాయి.
Image credits: AI Generated
Telugu
ఉన్నత పదవుల్లో పర్షియన్లు
మొఘల్ పాలనలో ముఖ్యంగా అక్బర్, జహంగీర్ కాలంలో ఉన్నత పదవులలో పర్షియన్లు (ఇరానియన్లు) అధికంగా ఉండేవారు. వారి కూతుళ్లను కూడా చక్రవర్తులు వివాహమాడేవారు.
Image credits: Chat gpt
Telugu
ఈమె నూర్జహాన్
జహంగీర్ భార్య నూర్జహాన్ ఈమె.నూర్జహాన్ అందానికి అప్పట్లో ఎంతోమంది దాసోహమయ్యారు.