Telugu

Gold Pendants:మీ బుజ్జి బుజ్జి పాపాయిలకు ఈ గోల్డెన్ గిఫ్ట్ అదిరిపోద్ది

Telugu

మీ పిల్లల కోసం తక్కువ బడ్జెట్‍లో గోల్డ్ గిఫ్ట్

మీ దగ్గరున్న బడ్జెట్‌లోనే మీ పిల్లలకు గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ అందమైన పెండెంట్ డిజైన్లను ఓసారి చూడండి. ఇవి మీ పిల్లలు వేసుకునే ఏ డ్రెస్ కైనా నప్పుతాయి

Image credits: tanishq
Telugu

ఎలిఫెంట్ కార్టూన్ ఫేస్ షేప్ పెండెంట్

ఎలిఫెంట్ కార్టూన్ ఫేస్ షేప్ పెండెంట్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని డైలీ వాడుకోవచ్చు. ఏ డ్రెస్ మీదకైనా అదిరిపోద్ది. అందరిలో మీ పిల్లలే ఎట్రాక్టివ్‍గా కనిపిస్తారు. 

Image credits: tanishq
Telugu

హార్ట్ షేప్ పెండెంట్

మీ ప్రేమను తెలియజేయడానికి పిల్లలకు హార్ట్ షేప్ పెండెంట్ బెస్ట్ ఆప్షన్. ఇందులో చేతులతో హగ్ చేసుకుంటున్న సింబల్ ఉంటుంది. ఇది మంచి ఫీలింగ్‌ను ఇస్తుంది.

Image credits: tanishq
Telugu

బర్డ్ స్టోన్ పెండెంట్

మీకు మెరిసే, మంచి డిజైన్ ఉన్న పెండెంట్ కావాలంటే బర్డ్ స్టోన్ పెండెంట్ ఎంచుకోవచ్చు. ఇందులో మీరు నిజమైన డైమండ్ కూడా పెట్టించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ఫిష్ స్టైల్ పెండెంట్

ఫిష్ స్టైల్ పెండెంట్ పిల్లలకు చాలా క్యూట్, అందమైన లుక్‌ను ఇస్తుంది. ఈ డిజైన్ చిన్న పిల్లల మెడలో చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ గోల్డ్ పెండెంట్

ఫ్లవర్ గోల్డ్ పెండెంట్ చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. పిల్లలకు ఇది ఎంతో నచ్చుతుంది. దీన్ని మీరు అర గ్రాము బంగారంలో కూడా చేయించుకోవచ్చు.

Image credits: pinterest

Tips and Tricks: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క ఈగ కూడా ఉండదు!

Blackbeads: సమ్మర్ కి ఈ నల్లపూసలు బెస్ట్ ఆప్షన్

Silver Anklets: బటర్‍ఫ్లై డిజైన్ పట్టీలు.. మీ పాదాలకు కొత్త అందం

Gold Necklace: అదిరిపోయే నెక్లెస్ డిజైన్లు.. మెడ మెరిసిపోవాల్సిందే