Trekking: ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారా? దీనిని తప్పక తీసుకెళ్లండి!
life Jun 15 2025
Author: Rajesh K Image Credits:social media
Telugu
ట్రెక్కింగ్ అమేజింగ్
పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేస్తే ఆ ఫీలింగే వేరు. ఈ ట్రిప్ ఎంత జాయ్‌ఫుల్‌గా ఉంటుందో అంతే రిస్కీ కూడా. అందుకే, ట్రెక్కింగ్‌కు అవసరమైన వస్తువులను కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి.
Image credits: social media
Telugu
అస్సలు మార్చిపోకండి.
ట్రెక్ చేసేటప్పుడు అవసరమైన ముఖ్యమైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. ముఖ్యమైన వస్తువుల్లో ఉప్పు కూడా ఒక్కటి. ఇంతకీ ఉప్పు వల్ల ఉపయోగాలేంటీ? అని భావిస్తున్నారా?
Image credits: social media
Telugu
లవణాల భర్తీ
ట్రెక్కింగ్ చేసేటప్పుడు చెమట ద్వారా శరీరంలోని సోడియాన్ని కోల్పోతాం. దీని అలసట వల్ల వికారం కలుగుతుంది. కొంచెం ఉప్పు నీటిలో కలిపి తాగితే చాలు
Image credits: social media
Telugu
వాంతులు, వికారం తగ్గించడానికి
చాలా మందికి ఎత్తు లేదా అలసట వల్ల వికారం కలుగుతుంది. కొంచెం ఉప్పు నీటిలో కలిపి తాగితే వాంతులు ఆగుతాయి.
Image credits: social media
Telugu
అలసట, నీరసం నివారణకు
తీపి ORS కంటే ఉప్పు, పంచదార కలిపి ఇంట్లో తయారుచేసుకున్న ద్రావణం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది
Image credits: social media
Telugu
కండరాల నొప్పికి
ఉప్పు కండరాల తిమ్మిరిని నివారించడంలో సహాయపడుతుంది, నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అయితే.. ఉప్పు ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.