Belly Fat: ఈ టిప్స్ పాటిస్తే.. బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుందట!
health-life Jun 15 2025
Author: Rajesh K Image Credits:Social Media
Telugu
ఆహారంపై నియంత్రణ
బెల్లీ ఫ్యాట్ కరగాలంటే.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫైబర్ కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. పీచు వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.
Image credits: Social Media
Telugu
తక్కువగా..ఎక్కువ సార్లు..
రోజుకి 5-6 సార్లు తక్కువ తక్కువగా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది.
Image credits: instagram
Telugu
వ్యాయామం
నడక, పరుగు, సైక్లింగ్, బర్పీస్, ప్లాంక్, స్క్వాట్స్ లాంటివి వ్యాయామాలు చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
Image credits: instagram
Telugu
నీళ్ళు బాగా తాగాలి
రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరంలోని టాక్సిన్స్ (విషపదార్థాలు) బయటకు పోవడానికి సహాయపడుతుంది.
Image credits: instagram
Telugu
సరైన నిద్ర
రోజుకి 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోతే కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది.