Telugu

Uric Acid Symptoms: రాత్రివేళ పాదాల్లో నొప్పా? ఆ వ్యాధి కావొచ్చు..

Telugu

శరీర ఉష్ణోగ్రత తగ్గడం

రాత్రిళ్ళు శరీర ఉష్ణోగ్రత తగ్గి, కాలి వేళ్ళు, చీలమండలు చల్లబడితే అది యూరిక్ యాసిడ్ లక్షణం కావచ్చు.
Image credits: Getty
Telugu

కాళ్ళలో మంట

కాళ్ళలో మంట, పాదాల మంట,  వాపు, ఇవన్నీ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు కావచ్చు. ముఖ్యంగా గౌట్ అనే పరిస్థితిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

Image credits: Getty
Telugu

మొద్దుబారడం

మోకాళ్ళ వాపు, నొప్పి, మొద్దుబారడం వంటివి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కలిగే గౌట్ వ్యాధి లక్షణాలు కావచ్చు. ముఖ్యంగా, మీ బొటనవేలులో తీవ్రమైన నొప్పి వస్తుంది. 

Image credits: Getty
Telugu

ఎర్ర బారడం

కీళ్ళలో ఎరుపు,  వాపు, సూదులు గుచ్చుకున్నట్లు నొప్పి. ఇవన్నీ యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే గౌట్ వ్యాధి లక్షణాలు కావొచ్చు. అయితే ఈ లక్షణాలు వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. 

Image credits: Getty
Telugu

జ్వరం, నిద్రలేమి

యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కొంతమంది రాత్రిళ్ళు జ్వరం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కొవచ్చు. 

Image credits: Getty
Telugu

మూత్ర విసర్జన

రాత్రిళ్ళు తరచుగా మూత్రవిసర్జన, దుర్వాసనతో కూడిన మూత్రం ఇవన్నీ యూరిక్ యాసిడ్ లక్షణాలు.

Image credits: Getty
Telugu

గమనిక

పైన చెప్పిన లక్షణాలుంటే స్వయంగా వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా డాక్టర్ ని సంప్రదించండి.
Image credits: Getty

Belly Fat: ఈ టిప్స్ పాటిస్తే.. బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుందట!

Beauty Tips: ఏజ్ పెరిగినా యంగ్ గా కనిపించాలా? ఈ టిప్స్ పాటిస్తే చాలు..

High Blood Pressure: హై బీపీని ఇట్టే తగ్గించే అద్భుతమైన సీడ్స్..

Diabetes: షుగర్ తగ్గాలంటే.. తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..