Telugu

బంగారు ఉంగరం వీరు పెట్టుకోకూడదు

Telugu

బంగారం మంచిదే కానీ

బంగారు ఉంగరం ధరించడం నిజానికి శుభప్రదమే.  కొన్ని రాశుల వారు మాత్రం కొన్ని పరిస్థితుల్లో బంగారు ఉంగరం పెట్టుకోకపోవడమే మంచిది.

Image credits: Getty
Telugu

ఈ వ్యక్తులకు కష్టాలు

బంగారంపై గురు గ్రహ ప్రభావం ఉంటుంది. అందుకే జాతకంలో గురు గ్రహ స్థానం బలహీనంగా ఉన్నవారు బంగారం ధరిస్తే వారికి ఇబ్బందులు రావచ్చు.

Image credits: Getty
Telugu

ఈ అలవాట్లు ఉంటే

కొన్ని రకాల అలవాట్లు, ఆహారపు అలవాట్లు ఉన్నవాళ్లు బంగారు ఉంగరం ధరించకపోవడమే మంచిది.  ముఖ్యంగా నాన్ వెజ్ తినేవాళ్లు.

Image credits: Getty
Telugu

శని ప్రభావం

వ్యక్తి జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్లు, ఏలినాటి శని నడుస్తున్నప్పుడు బంగారం ధరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Image credits: Getty
Telugu

బంగారం ఎక్కడ ధరించకూడదు

బంగారాన్ని నడుము కింది భాగంలో లేదా కాళ్లకు ధరించకూడదు. దాన్ని అపవిత్రంగా భావిస్తారు.

Image credits: Getty
Telugu

జ్యోతిష్యుడి సలహా అవసరం

బంగారు ఉంగరం ధరించే ముందు మీ జ్యోతిష్యుడి సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది.

Image credits: Getty
Telugu

ఇలా పెట్టుకుంటే మంచిది

బంగరాు ఉంగరం మధ్య వేలికి మాత్రం పెట్టుకోకూడదు. బంగారానికి శని దేవుడితో అనుబంధం ఉంటుంది. కాబట్టి మధ్య వేలికి పెడితే కష్టాలు కలిగే అవకాశం ఉంది.

Image credits: Getty

తక్కువ బడ్జెట్ లో వెండి నగలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్

బెడ్ రూమ్ లో ఈ మొక్క ఉంటే ఎంత మంచిదో తెలుసా?

చేతికి నిండుగా ట్రెండీ బంగారు గాజులు

బంగారానికి పోటీ ఇచ్చేలా మెరిసే వెండి ఉంగరాలు