Lifestyle

పోర్క్

పోర్క్ ప్రపంచంలో ఎక్కువగా తినే మాంసం. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మాంసాలలో ఒకటి. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు.
 

Image credits: Getty

చికెన్

చికెన్ కూడా ప్రపంచంలోనే అత్యధికంగా తినే మాంసంలో రెండోది. చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ కర్రీ అంటూ చికెన్ తో ఎన్నో వెరైటీలు తయారుచేసుకుని తింటుంటారు. 
 

Image credits: freepik

గొడ్డు మాంసం

గొడ్డు మాంసాన్ని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది ప్రపంచంలో అత్యధికంగా తినే మాంసంలో మూడోది. ఇవి ఇతర మాంసాల కంటే చాలా ఖరీదైనది తెలుసా? 
 

Image credits: Getty

మేకమాంసం

ప్రపంచంలో అత్యధికంగా తినే మాంసంలో మేకమాంసం నాల్గోది. మేకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ..  ఇది అంతగా ప్రాచుర్యం పొందలేదు.
 

Image credits: Image: Freepik

టర్కీ మాంసం

టర్కీ ప్రపంచంలో ఎక్కువగా తినే మాంసంలో ఐదవది. ఇది ఉత్తర అమెరికా, మెక్సికోలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ దీన్ని బాగా తింటారు.
 

Image credits: Image: Freepik

బాతు మాంసం

బాతు మాంసాన్ని కూడా ప్రపంచంలో ఎక్కువగా తినే మాంసంలో ఆరోది. దీన్ని ముఖ్యంగా చైనా, యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కువగా తింటారు. 
 

Image credits: Getty

కుందేలు

కుందేలు మాంసం ప్రపంచంలో ఎక్కువగా తినే మాంసంలో ఎనిమిదవది.  చైనా, ఉత్తర కొరియాల ప్రజలు దీన్ని ఇష్టంగా తింటారు.
 

Image credits: Getty

జింక

ప్రపంచంలో ఎక్కువగా తినే మాంసంలో జింక మాంసం తొమ్మిదవది. దీన్ని ముఖ్యంగా జపాన్ లో ఎక్కువగా తింటారు. 
 

Image credits: Getty

కొబ్బరి నూనెతో కూడా బరువు తగ్గొచ్చా?

అబ్బాయిలు ఇలా ప్రపోజ్ చేయడం అమ్మాయిలకు చాలా ఇష్టం..

మగవారికి ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే..!

అరచేతులు దురద పెట్టడానికి కారణమేంటి?