Lifestyle

క్యాన్సర్

చాలా మందికి క్యాన్సర్ అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ క్యాన్సర్ నయం చేయలేని వ్యాధి కాదు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే.. దీని నుంచి బయటపడొచ్చు. 
 

Image credits: Getty

క్యాన్సర్ కు కారణాలు

స్మోకింగ్, ఆల్కహాల్, అనారోగ్యకరమైన ఆహారం, జెనెటిక్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
 

Image credits: Getty

పురుషులను ప్రభావితం చేసే క్యాన్సర్లు

ఆడవాళ్లకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటివి ఎక్కువగా వచ్చే అవకాశంది. మరి పురుషులకు ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్లు వస్తాయంటే? 
 

Image credits: Getty

ప్రోస్టేట్ క్యాన్సర్

పురుషులకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి.  ఈ క్యాన్సర్  ప్రోస్టేట్ గ్రంథిలో అభివృద్ధి చెందుతుంది. 
 

Image credits: Getty

ఊపిరితిత్తుల క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా పురుషులను ప్రభావితం చేసే మరొక క్యాన్సర్. స్మోకింగి, వాయు కాలుష్యం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు రెండు ప్రధాన కారణాలు.
 

Image credits: Getty

పెద్ద పేగు క్యాన్సర్

పెద్దపేగు క్యాన్సర్ పురుషులను ప్రభావితం చేసే మరొక క్యాన్సర్. యువతలో పెద్దపేగు కేన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి.
 

Image credits: Getty

కాలేయ క్యాన్సర్

కాలేయ క్యాన్సర్ కూడా పురుషులకు ఎక్కువగా వచ్చే మరొక క్యాన్సర్. దీని అత్యంత సాధారణ రూపం హెపాటోసెల్లర్ కార్సినోమా పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది.
 

Image credits: Getty

మూత్రాశయ క్యాన్సర్

మూత్రాశయ క్యాన్సర్ స్మోకింగ్, కొన్ని రసాయనాలకు గురికావడం వల్ల వస్తుంది. ఇది కూడా పురుషులకు ఎక్కువగా వస్తుంది. 

Image credits: Getty

అరచేతులు దురద పెట్టడానికి కారణమేంటి?

గుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

క్యాన్సర్ తో చనిపోయిన సెలబ్రిటీలు వీళ్లు..

షుగర్ పేషెంట్లు తినకూడని ఆహారాలు ఇవి..