Lifestyle

కొబ్బరి నూనె

బరువు తగ్గడానికి ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలా మందికి బరువు తగ్గడానికి కొబ్బరి నూనె సహాయపడుతుందన్న సంగతి తెలియదు. 
 

Image credits: Getty

ఆకలిని తగ్గిస్తుంది

కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ కొవ్వు ఉంటుంది. ఇది మన ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

కేలరీల తగ్గింపు

కొబ్బరి నూనెలో ఉండే మీడియం-చైన్ కొవ్వు ఆమ్లాలపై ఈ మధ్య జరిగిన అధ్యయనంలో.. కొబ్బరి నూనె వినియోగం కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు.
 

Image credits: Getty

ఫుడ్ కోరికలు తగ్గడం

కొబ్బరి నూనెలో ఉండే ఈ కొవ్వులు మనకు శక్తిని అందిస్తాయి. అలాగే తీపి ఆహారాలను తినాలనే కోరికలను కూడా నియంత్రించడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

ఆకలిని తగ్గిస్తుంది

కొబ్బరి నూనె మన జీవక్రియను పెంచుతుంది. అలాగే ఆకలిని కూడా తగ్గిస్తుంది. దీంతో మీరు చాలా సులువుగా బరువు తగ్గొచ్చు.
 

Image credits: Getty

కొబ్బరి నూనె

బరువును తగ్గిస్తుందని కొబ్బరి నూనెను ఎక్కువగా వాడకూడదు. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ ఒక టీస్పూన్ కొబ్బరి నూనె మాత్రమే తీసుకోండి. 
 

Image credits: Getty

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను, కొబ్బరి నూనె ఇతర ఉత్పత్తులను మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల ఎలాంటి హాని జరగదు. అయితే పరిమాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
 

 

Image credits: Getty

అబ్బాయిలు ఇలా ప్రపోజ్ చేయడం అమ్మాయిలకు చాలా ఇష్టం..

మగవారికి ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే..!

అరచేతులు దురద పెట్టడానికి కారణమేంటి?

గుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?