అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే రక్తపోటు తగ్గుతుంది.
పాలకూరలో విటమిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
రక్తనాళాలను విస్తరింపజేసే నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.
అధిక రక్తపోటును నియంత్రించడంలో టమాటా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిలో పొటాషియం ఉంటుంది.
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచి రక్తపోటును తగ్గిస్తాయి.
ప్రాసెస్ చేసిన మాంసం, మటన్, బీఫ్, నూనెలో వేయించిన ఆహారాలు, చక్కెర, ఉప్పుకు దూరంగా ఉండాలి.
ప్రతిరోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. అలాగే వారంలో రెండు మూడు సార్లు రక్తపోటు చెక్ చేసుకుంటూ ఉండాలి.
రాత్రిపూట చేసే ఈ పనులు బరువును పెంచేస్తాయి
అధిక బరువు తగ్గాలా..? ఈ జ్యూస్ తాగితే చాలు
ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ వైట్ శారీస్ ట్రై చేయాల్సిందే!
చియా విత్తనాలతో ఇలా బరువు త్వరగా తగ్గండి