Telugu

చియా విత్తనాలతో ఇలా బరువు త్వరగా తగ్గండి

Telugu

డైట్‌పై దృష్టి పెట్టండి

బరువు తగ్గాలనుకునే వారు తినే ఆహారాన్ని పట్టించుకోవాలి. ఇందుకోసం ముందుగా మీ డైట్‌లో మార్పులు చేసుకోండి. చియా విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోండి.

Image credits: Freepik
Telugu

వారంలో కొవ్వు కరుగుతుంది

కొవ్వు కరగడానికి చియా విత్తనాలు ఎంతో ఉపయోగపడతాయి. చియా విత్తనాలు తీసుకోవడం మొదలుపెట్టాక వారంలోనే మీరు బరువు తగ్గుతారు.

Image credits: Freepik
Telugu

ఇలా చియా తీసుకోండి

ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో 2 చెంచాల చియా విత్తనాలు వేసి నానబెట్టండి. తరువాత అందులో నిమ్మరసం కలుపుకుని తాగితే మంచిది.

Image credits: Freepik
Telugu

పెరుగుతో కలిపి

పెరుగులో చియా విత్తనాలను వేసి కాసేపు నానబెట్టాలి. అందులో పండ్ల ముక్కలు కూడా వేసి కలిపి తింటే బరువు త్వరగా తగ్గుతారు.

Image credits: Freepik
Telugu

ఓట్స్ తో

ఓట్స్‌తో చియా విత్తనాలు కలిపి తింటే మంచిది. ఓట్స్ ఉడకబెట్టిన తరువాత అందులో చియా విత్తనాలు వేసి కలుపుకోండి. తరువాత తినండి.

Image credits: Freepik
Telugu

చియా సీడ్ పుడ్డింగ్

చియా పుడ్డింగ్ చేసేందుకు పాలు, తేనె, ఇతర పండ్లతో చియా విత్తనాలు కలిపి పుడ్డింగ్ లా చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

చియా కుకీలు

మఫిన్లు, కుకీలు లేదా రొట్టెలు చేసేటప్పుడు, వాటిలో చియా విత్తనాలు కలిపి చేసుకోవచ్చు. 

Image credits: Freepik
Telugu

చియా విత్తనాలు, సలాడ్

సలాడ్ లేదా కూరగాయల మీద చియా విత్తనాలు చల్లుకోండి. ఇలా చియా విత్తనాలు తిన్నా ప్రయోజనం ఉంటుంది. 

Image credits: Freepik

కుక్కర్ మూత లీక్ అవుతుందా? ఇలా చేయండి

ఈ వెండి పట్టీలు చిన్నపిల్లలకు చాలా బాగుంటాయి.. ధర కూడా తక్కువే!

కిచెన్ సింక్ కింద పొరపాటున కూడా వీటిని ఉంచకూడదు

రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదా? ఇవి తింటే చాలు