ఫైబర్, బీటా కెరోటిన్ ఉండి, కేలరీలు తక్కువగా ఉండే క్యారెట్ జ్యూస్ తాగడం ఆకలిని, బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
కేలరీలు తక్కువగా ఉండే నిమ్మరసం తాగడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు.
ఫైబర్ అధికంగా ఉండే ఉసిరి జ్యూస్ తాగడం వల్ల కూడా అధిక బరువు తగ్గించుకోవచ్చు.
కేలరీలు చాలా తక్కువగా, ఫైబర్, నీరు ఎక్కువగా ఉండే కీర దోస జ్యూస్ తాగడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు.
కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే బీట్‌రూట్ జ్యూస్ ఆకలిని నియంత్రించి, బరువు, పొట్ట తగ్గడానికి సహాయపడుతుంది.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉండే పాలకూర జ్యూస్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే మీరు తీసుకునే ఫుడ్ విషయంలో మార్పులు చేసుకోవాలి.
ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ వైట్ శారీస్ ట్రై చేయాల్సిందే!
చియా విత్తనాలతో ఇలా బరువు త్వరగా తగ్గండి
కుక్కర్ మూత లీక్ అవుతుందా? ఇలా చేయండి
ఈ వెండి పట్టీలు చిన్నపిల్లలకు చాలా బాగుంటాయి.. ధర కూడా తక్కువే!