Telugu

లేటెస్ట్ డిజైన్ బంగారు ఉంగరాలు.. చూస్తే వావ్ అనాల్సిందే!

Telugu

ఫ్లవర్ డిజైన్ గోల్డ్ రింగ్

ఫ్లవర్ డిజైన్ గోల్డ్ రింగ్స్ అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. ఇలాంటి గోల్డ్ రింగ్స్ ని 5 గ్రాముల్లోపు తీసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి. 

Image credits: social media
Telugu

స్టోన్ డిజైన్ గోల్డ్ రింగ్

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ గోల్డ్ రింగ్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. వేలుకి నిండుగా కనిపిస్తుంది. ప్రత్యేక సందర్భాలకు బెస్ట్ ఆప్షన్.

Image credits: social media
Telugu

బ్యాండ్ స్టైల్ రింగ్

బ్యాండ్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది. ఈ తరం అమ్మాయిలకు ఇట్టే నచ్చేస్తుంది.

Image credits: instagram
Telugu

ట్రెడిషనల్ డిజైన్ రింగ్

కట్ వర్క్ తో ఉన్న ఈ ట్రెడిషనల్ డిజైన్ రింగ్ ని ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. ఇవి అందంగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ రింగ్

చిన్న, పెద్ద స్టోన్స్ పొదిగిన ఈ హార్ట్ షేప్ రింగ్ మీకు స్టైలిష్, మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఇలాంటి డిజైన్స్ ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి.

Image credits: Getty
Telugu

లెటర్ డిజైన్ రింగ్

మీ పేరు లేదా మీకు నచ్చినవారి పేరులోని మొదటి అక్షరంతో ఇలాంటి రింగ్ ని డిజైన్ చేసుకోవచ్చు. మినిమల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.

Image credits: chatGPT

Ear Chains: ట్రెడిషనల్, స్టైలిష్ మాటీలు.. ప్రతి పంక్షన్ కీ పర్ఫెక్ట్.!

Navaratna Jewellery: నవరత్నాలు పొదిగిన అందమైన జ్యూయలరీ చూసేయండి

Lucky Bamboo: ఇంట్లో లక్కీ బ్యాంబూ మొక్కను ఇలా పెంచితే అదృష్టం

Silver Bracelet: రాఖీకి మీ సోదరికి నచ్చే బడ్జెట్ లో బెస్ట్ రాఖీ గిఫ్ట్