జామపండులో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని రోజూ తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడి, మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
జామపండులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
జామపండులో ఉండే ఫైబర్.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
జామపండులో కేలరీలు చాలా తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది బరువును అదుపులో ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
జామపండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
రోజూ జామపండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
Gold Rings: లేటెస్ట్ డిజైన్ బంగారు ఉంగరాలు.. చూస్తే వావ్ అనాల్సిందే!
Ear Chains: ట్రెడిషనల్, స్టైలిష్ మాటీలు.. ప్రతి పంక్షన్ కీ పర్ఫెక్ట్.!
Navaratna Jewellery: నవరత్నాలు పొదిగిన అందమైన జ్యూయలరీ చూసేయండి
Lucky Bamboo: ఇంట్లో లక్కీ బ్యాంబూ మొక్కను ఇలా పెంచితే అదృష్టం