గోరువెచ్చని నీరు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, జీర్ణ వ్యవస్థను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.
నిపుణుల ప్రకారం గోరువెచ్చని నీరు జీవక్రియను ఉత్తేజపరిచి, అదనపు కొవ్వును కరిగించడంలో కొంతవరకు సహాయపడుతుంది.
భోజనం తర్వాత గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగుల కదలికలు సజావుగా సాగి గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి.
గోరువెచ్చని నీళ్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహజ డిటాక్స్ లా పనిచేస్తాయి.
భోజనం తర్వాత గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి మంచి హైడ్రేషన్ అందుతుంది.
భోజనం చేసిన వెంటనే లీటర్ల కొద్దీ నీరు తాగకుండా, ఒక చిన్న గ్లాసు లేదా అర గ్లాసు గోరువెచ్చని నీటిని సిప్ చేస్తూ తాగడం మంచిది.
Earrings: 3 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్.. అందరి కళ్లు మీ వైపే
Fridge : మీ డీప్ ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో తెలుసా?
Gold Earrings: డైలీవేర్ కోసం లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా!
Jeera Water: నెల రోజులు జీలకర్ర నీరు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?