Telugu

Earrings: 3 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్.. అందరి కళ్లు మీ వైపే

Telugu

బీడ్స్ ఇయర్ రింగ్స్..

పైన చిన్న చిన్న స్టోన్స్.. కింద వేలాడే పూసలతో ఈ ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి. సింపుల్ లుక్ ఇష్టపడేవారికి ఇవి మంచి ఆప్షన్.

Image credits: Unniyarcha jewelry
Telugu

లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్..

ఇలాంటి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్..మీ ముఖంలో లక్ష్మీ కళ పెంచుతాయి.  పండగలు, పూజలకు పెట్టుకుంటే మరింత స్పెషల్ గా కనిపిస్తారు.

Image credits: Unniyarcha jewelry
Telugu

స్టోన్స్ జుంకాలు..

క్యూట్ గా, చిన్నగా ఉండే జుంకాలు కావాలంటే ఇవి మంచి ఆప్షన్. వైట్ స్టోన్స్  కింద ముత్యాలతో ఈ ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి.

Image credits: Unniyarcha jewelry
Telugu

కమలం ఇయర్ రింగ్స్..

ఇలాంటి ఇయర్ రింగ్స్… డైలీవేర్ కి కూడా బాగుంటాయి.  పైన కమలం పువ్వు..  కింద ముత్యం వేలాడుతూ ఉంటుంది. రెండు గ్రాముల్లోపే ఈ ఇయర్ రింగ్స్ మనకు లభిస్తాయి.

Image credits: Unniyarcha jewelry
Telugu

లైట్ వెయిట్ డిజైన్..

ఇలాంటి ఇయర్ రింగ్స్ ఛూడటానికి హెవీ లుక్ ఇచ్చినా చాలా తక్కువ బరువులోనే లభిస్తాయి.  చీరల మీదకు పెట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: Unniyarcha jewelry
Telugu

కాసు డిజైన్..

ఇలాంటి డిజైన్లు చాలా అరుదుగా ఉంటాయి. పైన వెంకటేశ్వరుని నామాలు.. కింద లక్ష్మీదేవి కాసుతో చాలా అందంగా ఉంటాయి.

Image credits: Unniyarcha jewelry
Telugu

ట్రెండీ డిజైన్..

ఇలాంటి ట్రెండీ డిజైన్స్.. డైలీవేర్ కి, ఆఫీస్ వేర్ కి కూడా ట్రై చేయచ్చు. మంచి లుక్ ఇస్తాయి.

Image credits: Unniyarcha jewelry

Fridge : మీ డీప్ ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో తెలుసా?

Gold Earrings: డైలీవేర్ కోసం లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా!

Jeera Water: నెల రోజులు జీలకర్ర నీరు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

Gold Bracelet :డైలీవేర్, ఆఫీస్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే బ్రేస్లేట్స్