Telugu

Jeera Water: నెల రోజులు జీలకర్ర నీరు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

Telugu

ఆరోగ్యానికి జీలకర్ర..

వంటలో రుచిని పెంచడానికి మాత్రమే కాదు, జీలకర్ర నీరు తాగడం వల్ల… అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 

Image credits: Getty
Telugu

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

జీలకర్రలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి మన శరీరంలో జీర్ణక్రియను వేగవంతం చేసి..చాలా రకాల సమస్యలను తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

వేగంగా బరువు తగ్గుతారు

రోజూ జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీనివల్ల మీరు చాలా వేగంగా బరువు తగ్గుతారు.

Image credits: pinterest
Telugu

తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది

రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. దీనివల్ల మీరు తిన్న ఆహారం చాలా సులభంగా జీర్ణమవుతుంది.

Image credits: Getty
Telugu

నిద్రలేమి సమస్యలు దూరం

జీలకర్రలో ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తాయి.

Image credits: unsplash
Telugu

జీలకర్ర నీళ్లు ఇలా తయారు చేసుకోండి

ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఆ తర్వాత వడకట్టి తాగండి.

Image credits: Getty
Telugu

గమనిక

ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏసియానెట్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

Image credits: Getty

Gold Bracelet :డైలీవేర్, ఆఫీస్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే బ్రేస్లేట్స్

Sesame Seeds: నువ్వులను రోజూ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Earrings: జస్ట్ 1 గ్రాములో అదిరిపోయే డైలీవేర్ ఇయర్ రింగ్స్

Dark Circles: రోజూ ఇదొక్కటి రాసినా కంటి కింద డార్క్ సర్కిల్స్ మాయం