Telugu

డైలీవేర్ కోసం లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా!

Telugu

చైన్ డిజైన్ ఇయర్ రింగ్స్

చైన్ డిజైన్ లో ఉన్న ఈ లైట్ వెయిట్ గోల్డ్ ఇయరింగ్స్ రోజూ పెట్టుకోవడానికి మంచి ఎంపిక. అన్ని వయసులవారు ట్రై చేయవచ్చు.

Image credits: instagram- dreams.jewellery2023
Telugu

డ్రాప్ డిజైన్ ఇయర్ రింగ్స్

గోల్డ్, స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ డ్రాప్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఎక్కువ హంగులు లేకుండా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. మీ రోజువారీ లుక్‌ను మరింత అందంగా మారుస్తాయి.

Image credits: instagram- dreams.jewellery2023
Telugu

ట్రెడిషనల్ డిజైన్ ఇయర్ రింగ్స్

సంప్రదాయ డిజైన్లను ఇష్టపడేవారికి చిన్న సైజులో ఉన్న ఈ అందమైన గోల్డ్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram- dreams.jewellery2023
Telugu

ట్రెండీ డిజైన్ ఇయర్ రింగ్స్

ఇలాంటి మినిమల్, ట్రెండీ డిజైన్లు ఆఫీస్, కాలేజ్ లేదా క్యాజువల్ అవుట్‌ఫిట్‌లతో చక్కగా మ్యాచ్ అవుతాయి. లైట్ వెయిట్ లో వస్తాయి.

Image credits: instagram- dreams.jewellery2023
Telugu

లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్

చీర, కుర్తీ, వెస్ట్రన్ వేర్.. ఇలా ఏ అవుట్‌ఫిట్‌కి అయినా ఇలాంటి సింపుల్, స్టైలిష్ గోల్డ్ ఇయరింగ్స్ చక్కగా సెట్ అవుతాయి. అదిరిపోయే లుక్ ఇస్తాయి.

Image credits: instagram- dreams.jewellery2023
Telugu

సింపుల్ డిజైన్ ఇయర్ రింగ్స్

సింపుల్‌గా, క్లాసీగా కనిపించాలి అనుకునేవారి ఈ డిజైన్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.

Image credits: instagram

Jeera Water: నెల రోజులు జీలకర్ర నీరు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

Gold Bracelet :డైలీవేర్, ఆఫీస్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే బ్రేస్లేట్స్

Sesame Seeds: నువ్వులను రోజూ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Earrings: జస్ట్ 1 గ్రాములో అదిరిపోయే డైలీవేర్ ఇయర్ రింగ్స్