Lifestyle

నోటి పుండ్లు

నోటి పూతలు ఎందుకు అవుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహారాలు నోటి పూతలకు కారణమవుతాయి. అవేంటంటే?
 

Image credits: Getty

సిట్రిస్ పండ్లు

నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రిస్ పండ్లను తినడం వల్ల కొంతమందికి నోటి పుండ్లు అవుతాయి. 
 

Image credits: Getty

స్పైసీ ఫుడ్స్

నోటి పూతలతో బాధపడేవారు వీలైనంత వరకు స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే స్పైసీ ఫుడ్ కూడా నోటి పూతలకు కారణమవుతుంది.
 

Image credits: Getty

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా నోటి పూతలకు కారణమవుతాయి. చిప్స్ తో పాటుగా కొన్ని ఆహారాలు నోటి పూతలకు కారణమవుతాయి. 
 

Image credits: Getty

శీతల పానీయాలు

నోటి పూతలు కావొద్దంటే శీతల పానీయాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

చాక్లెట్

కొంతమందికి చాక్లెట్ ను తింటే కూడా నోటిపుండ్లు అవుతాయి. అలాగే ఇవి బాగా నొప్పి కూడా పెడతాయి. 
 

 

Image credits: Getty

గింజలు

గింజలు కూడా నోటిపూతలకు కారణమవుతాయి. గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు నోటి పూతలని చికాకుపెడతాయి.
 
 

Image credits: Getty

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను తాగితే ఏయే లాభాలున్నాయో తెలుసా?

స్ట్రెస్ తగ్గాలంటే ఏం చేయాలి?

డయాబెటీస్ ను ఎలా గుర్తించాలి?

కొలెస్ట్రాల్ తగ్గాలంటే మీరు చేయాల్సిందే ఇదే.. !