Lifestyle

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లలో కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

Image credits: our own

గుండె ఆరోగ్యం

కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 
 

Image credits: Getty

అధిక రక్తపోటు

పొటాషియం పుష్కలంగా ఉండే కొబ్బరి నీటిని తాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. 
 

Image credits: Getty

బ్లడ్ షుగర్ లెవెల్స్

కొబ్బరి నీళ్లలో మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.
 

Image credits: Getty

మెటబాలిజం

కొబ్బరి నీళ్లలో పొటాషియం, బయోయాక్టివ్ ఎంజైమ్ లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరంలో మెటబాలిజం రేటును మెరుగుపరుస్తాయి.
 

Image credits: Getty

గర్బిణులకు మంచిది

కొబ్బరి నీళ్లు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలకు మంచి భాండాగారం. ఈ పోషకాలు గర్భిణులను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: our own

ఇమ్యూనిటీ

కొబ్బరి నీళ్లను అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 
 

Image credits: Getty

కాలెయ కొవ్వు

కొబ్బరి నీటిని తాగడం వల్ల కాలెయంలో కొవ్వు పేరుకుపోకుండా  ఉంటుంది. ఇందుకు కొబ్బరి నీరు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

 

Image credits: Getty
Find Next One