Food

కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడానికి ఇంట్లో ఏం చేయాలంటే?

Image credits: Getty

మెంతి వాటర్

మెంతుల్లో ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మెంతులను నానబెట్టిని నీటిని తాగితే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. 
 

Image credits: Getty

పసుపు

పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

ఉసిరి జ్యూస్

ఉసిరిలో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్  కూడా మెండుగా ఉంటాయి. ఈ జ్యూస్ ను తాగితే ఇమ్యూనిటీ పెరగడంతో పాటుగా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. 

Image credits: Getty

ధనియా వాటర్

ధనియాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ధనియాలు కాచిన నీటిని ఉదయాన్నే తాగితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 
 

Image credits: Getty

వెల్లుల్లి

వెల్లుల్లి ఎన్నో అనారోగ్య సమస్యలను మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. దీనిలో ఉండే అల్లిసిన్ కూడా కొలెస్ట్రాల్  లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

గ్రీన్ టీ

గ్రీన్ టీ బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఇది కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీని రోజూ తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

Image credits: Getty
Find Next One