గోళ్లు పసుపు రంగులోకి మారితే దానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించండి.
మీ శరీరంలో విటమిన్ బి12 లోపం ఉన్నా కూడా గోళ్లు పసుపు రంగులోకి మారతాయి.
శరీరంలో రక్తంలో ఆక్సిజన్ సరఫరా కాకపోతే గోళ్లు నీలం లేదా ఊదా రంగులోకి మారుతాయి.
అధిక చలి కారణంగా కూడా గోళ్లు, వేళ్ల రంగు నీలంగా మారిపోయే అవకాశం ఉంది.
సోరియాసిస్ వ్యాధి చర్మం, గోళ్లపై పసుపు రంగు మచ్చలకు కారణమవుతుంది.
దీర్ఘకాలికంగా ధూమపానం చేయడం వల్ల గోళ్లు పసుపు రంగులోకి మారతాయి.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి మీ గోళ్ల రంగు, ఆకృతిలో కొన్ని మార్పులు వస్తాయి.
ఎక్కువ కాలం నెయిల్ పాలిష్ వేసుకోవడం, రిమూవర్ వాడటం వల్ల కూడా గోళ్లు పసుపు రంగులోకి మారతాయి.
ఇదొక్కటి చేస్తే, పాత దుస్తులు కూడా కొత్త వాటిలా మెరుస్తాయి
చిన్నారుల కోసం లైట్ వెయిట్ చెవిపోగులు.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
మీ చిన్నారుల కోసం అందమైన, అర్థవంతమైన పేర్లు.. ఇవిగో!
రాత్రిపూట పెరుగు తినొచ్చా? తింటే ఏమవుతుంది?