Telugu

చిన్నారుల కోసం లైట్ వెయిట్ చెవిపోగులు.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో

Telugu

డైలీవేర్ ఇయర్ రింగ్స్

క్రిస్ క్రాస్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి మంచి ఎంపిక. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.  

Image credits: Instagram@lomorpich__shopping
Telugu

లీఫ్ షేప్ ఇయర్ రింగ్స్

లీఫ్ షేప్ ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్ లో వస్తాయి. సింపుల్ లుక్ ఇస్తాయి. 

Image credits: Instagram@crownminimalist
Telugu

బాలీ డిజైన్ చెవిపోగులు

బాలీ డిజైన్‌ ఇయర్ రింగ్స్ స్కూల్ కి వెళ్లే పిల్లలకు చాలా బాగుంటాయి. బడ్జెట్ ధరలో వస్తాయి. 

Image credits: Instagram@jcojewellery
Telugu

రౌండ్ స్టడ్స్

రోజూవారీ వాడకానికి గోల్డ్ రౌండ్ స్టడ్స్ మంచి ఎంపిక. సింపుల్ గా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.  

Image credits: Instagram@wurabyolajumoke
Telugu

ఫ్లవర్ డిజైన్

ఫ్లవర్ డిజైన్ చెవిపోగులు పిల్లల చెవులకు చాలా అందంగా ఉంటాయి. చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి.  

Image credits: Instagram@wurabyolajumoke
Telugu

స్టైలిష్ డిజైన్

కింద చిన్న కాసుతో ఉన్న బాలీ డిజైన్ చెవిపోగులు 5 ఏళ్లలోపు పిల్లలకు చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: Instagram@gbygyzellah

మీ చిన్నారుల కోసం అందమైన, అర్థవంతమైన పేర్లు.. ఇవిగో!

రాత్రిపూట పెరుగు తినొచ్చా? తింటే ఏమవుతుంది?

బడ్జెట్ ధరలో వెండి బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఇవి తింటే చాలు!