పెరుగులోని ప్రొబయాటిక్స్ కడుపులో మంచి బాక్టీరియాను పెంచి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.
రాత్రిపూట మితంగా పెరుగు తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.
పెరుగులో ట్రిప్టోఫాన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెరుగైన నిద్రకు సహాయపడతాయి.
రాత్రిపూట పెరుగు తినడం వల్ల ఎముకల బలోపేతానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి.
రాత్రిపూట చల్లని పెరుగు కాకుండా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగు తినడం మంచిది.
తినే సమయం, మోతాదు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికంగా తింటే కడుపులో అసౌకర్యంగా అనిపించవచ్చు.
చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఇవి తింటే చాలు!
రాత్రిపూట ఎక్కువసేపు మెలకువతో ఉంటే ఏమవుతుందో తెలుసా?
మధ్యాహ్నం నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?
రాత్రిపూట బ్రెష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?