Telugu

ఇదొక్కటి చేస్తే, పాత దుస్తులు కూడా కొత్త వాటిలా మెరుస్తాయి

Telugu

బేకింగ్ సోడా

ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ వెనిగర్ ను నీటిలో కలపాలి. దీనికి కొంచెం డిటర్జెంట్ కూడా కలిపి.. ఆ నీటిలో దుస్తులను నానపెడితే సరిపోతుంది. ఇలా ఉతికితే దుస్తులు పాడవ్వవు

Image credits: Getty
Telugu

నిమ్మకాయ

బేకింగ్ సోడా, నిమ్మరసం, సబ్బు పొడిని నీటిలో కలిపిన తర్వాత బట్టలను నానబెట్టాలి. ఇది బట్టల రంగు వెలవకుండా చేసి, వాటిని ప్రకాశవంతంగా మారుస్తుంది. 

Image credits: Getty
Telugu

పాలు ఉపయోగించి కూడా ఉతకొచ్చు

బేకింగ్ సోడా కలిపిన నీటిలో కొద్దిగా పాలు కూడా పోస్తే బట్టలు బాగా మెరుస్తాయి. 

Image credits: Getty
Telugu

ఉతికేటప్పుడు జాగ్రత్త

ఇతర దుస్తులతో పాటు తెలుపు రంగు దుస్తులను  ఉతకకూడదు. ఇతర దుస్తులతో కలిపి ఉతికితే తెలుపు రంగు దుస్తులు పాడైపోతాయి..

Image credits: Getty
Telugu

మరకలను శుభ్రం చేయొచ్చు

మరకలు ఉంటే, వాటిని శుభ్రం చేసిన తర్వాతే ఆ దుస్తులను నీటిలో వేయాలి. ముందుగా మరకలను తొలగించకపోతే, అవి ఇతర దుస్తులకు కూడా అంటుకునే అవకాశం ఉంది. 

Image credits: Getty
Telugu

వాషింగ్ మెషీన్

 బట్టలను వాషింగ్ మెషీన్‌లో ఉతికేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సరైన పద్ధతిలో ఉతకకపోతే, అవి త్వరగా పాడైపోతాయి..

Image credits: Getty
Telugu

వెనిగర్

ఒక బకెట్‌లో కొద్దిగా వెనిగర్ కలిపి, అందులో బట్టలను నానబెట్టాలి. ఇది రంగు వెలిసిన బట్టలను కొత్తవాటిలా చేస్తుంది. 

Image credits: Getty

చిన్నారుల కోసం లైట్ వెయిట్ చెవిపోగులు.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో

మీ చిన్నారుల కోసం అందమైన, అర్థవంతమైన పేర్లు.. ఇవిగో!

రాత్రిపూట పెరుగు తినొచ్చా? తింటే ఏమవుతుంది?

బడ్జెట్ ధరలో వెండి బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో