Telugu

ఈ ఫుడ్స్ తిన్నారంటే మత్తుగా నిద్రపట్టేస్తుంది

Telugu

అవకాడో

ప్రతిరోజూ ఒక అవకాడో తింటే  నిద్ర పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ట్రిప్టోఫాన్, ఫోలేట్, మెగ్నీషియం, ఫైబర్ ఉంటాయి.

Image credits: Pixabay
Telugu

సోయా

టోఫు, ఎడమామె, సోయా పాలు వంటి సోయా ఉత్పత్తులు నిద్ర సమయాన్ని, నాణ్యతను పెంచడంలో సహాయపడతాయి.

Image credits: Pixabay
Telugu

నట్స్

ప్రతిరోజూ 40 గ్రాముల నట్స్ తినడం వల్ల నిద్ర నాణ్యత, సామర్థ్యం మెరుగుపడతాయి.

Image credits: Pixabay
Telugu

చెర్రీ జ్యూస్

మంచి నిద్ర, మొత్తం ఆరోగ్యానికి చెర్రీ జ్యూస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Image credits: Pixabay
Telugu

సాల్మన్

సాల్మన్, సార్డినెస్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

Image credits: Pixabay
Telugu

అరటి పండు

రోజుకో అరటి పండు తింటే నిద్రలేమి సమస్య రాకుండా ఉంటుంది.

Image credits: Pixabay
Telugu

పాలు

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే నిద్రా సమస్యలు తొలగిపోతాయి.

Image credits: Pixabay

రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?

ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్ కి వెళ్లడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!

పురుగులే పట్టని మొక్కలు ఇవి, సులువుగా పెరుగుతాయి

మహిళల మనసు దోచే మెట్టెలు, అదిరిపోయే డిజైన్లు