Telugu

పరగడుపున జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?

Telugu

జీర్ణక్రియ

ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

Image credits: Getty
Telugu

టాక్సిన్స్ బయటకు పోతాయి..

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న జీలకర్ర నీరు తాగడం వల్ల కాలేయం, మూత్ర పిండాల్లోని టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

3. రోగనిరోధక శక్తి

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే జీలకర్ర నీటిని రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

4. డీహైడ్రేషన్

డీహైడ్రేషన్‌ను నివారించడానికి కూడా జీలకర్ర నీళ్లు తాగడం మంచిది.

Image credits: Getty
Telugu

5. గుండె ఆరోగ్యం

పొటాషియం అధికంగా ఉండే జీలకర్ర అధిక రక్తపోటును నివారిస్తుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

6. మధుమేహం

రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించడానికి ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం మంచిది.

Image credits: Getty
Telugu

7. బరువు తగ్గడానికి

ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

8. చర్మం

జీలకర్ర నీళ్లు తాగడం చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Image credits: Getty

బీపీని కంట్రోల్ చేసే 5 బెస్ట్ ఫుడ్స్ ఇవిగో!

చియా సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

రోజూ ఉదయాన్నే ఓట్స్ తింటే ఏమౌతుంది?

ముఖంలో గ్లో పెరగాలంటే మీ ఫుడ్ లో ఇవి ఉండాల్సిందే!