Lifestyle

మూత్రవిసర్జనలో మార్పులు

తరచుగా మూత్రానికి వెళ్లడం, మూత్రంలో రక్తం కనిపించడం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధి లక్షణాలు. 
 

Image credits: Getty

వాపు

కిడ్నీ వ్యాధుల వల్ల ముఖం, పాదాల వాపు వస్తుంది. ఇది  మూత్రపిండాల వ్యాధి ప్రధాన లక్షణం.

Image credits: Getty

చర్మం దురద

చర్మం పొడిబారడం, దురద పెట్టడం వంటి చర్మ సమస్యలు కూడా కిడ్నీ సమస్యల లక్షణాలేనంటున్నారు నిపుణులు. 
 

Image credits: Getty

పొత్తికడుపు నొప్పి

పొత్తికడుపు వెనుక, రెండు వైపులా నొప్పి రావడం కూడా మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.

 

Image credits: Getty

తిమ్మిరి

మూత్రపిండాల వ్యాధి వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిరి వస్తుంది.

Image credits: Getty

ఆకలి లేకపోవడం

వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం కూడా మూత్రపిండాల వ్యాధితో సంబంధం కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
 

Image credits: Getty

అలసట

మూత్రపిండాల వ్యాధుల వల్ల అలసటగా, శరీరం బలహీనంగా అనిపిస్తుంది. 
 

Image credits: Getty

సలహా

పై లక్షణాలు మీలో ఉంటే మీకు మీరే నిర్దారించుకోకుండా డాక్టర్ ను సంప్రదించి కన్ఫామ్ చేయండి. 

Image credits: Getty

జుట్టు పెరగడానికి కలబందను ఎలా ఉపయోగించాలి?

బ్లడ్ షుగర్ పెరగకుండా ఉండటానికి ఏ జ్యూస్ లు తాగాలి?

డార్క్ సర్కిల్స్ పోవాలంటే ఇలా చేయండి చాలు..

ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తే ఏమౌతుందో తెలుసా?